Wednesday, May 22, 2024
- Advertisement -

షాకింగ్ : పవన్ కళ్యాణ్ తో సింగర్ సునీత

- Advertisement -

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కోసం ఎందఱో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఛాన్స్ ఎప్పుడు కొట్టేద్దామా అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఈ తరుణం లో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన సింగర్ సునీత ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఎన్నో సినిమాల్లో గాత్రం ఇచ్చిన ఈమె అనామిక సినిమాలో నటించింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల సినిమాలో ఈమెని తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కీ రోల్ లో సునీతను నటింప చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసాడట, ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలిసింది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని, అయినా ఈమె పాత్రే సినిమాకు కీ రోల్ అని సమాచారం. సో త్వరలోనే ఈ క్రేజీ కలయికలో రూపొందే సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, మొత్తానికి మరో కొత్త నటి వచ్చేస్తున్నదన్నమాట!!

Related

  1. పవన్ కళ్యాణ్ మీద కోపంగా ఉన్న అభిమానులు
  2. పవన్ గురించి ఆలీ ఏం అన్నాడంటే?
  3. పవన్ సారీ చెప్పేశాడు! ఎందుకో తెలుసా?
  4. పవన్ కళ్యాణ్ vs జగన్ .. ఎవరికి మీ ఓటు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -