Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలి కోసం వినూత్న ప్రచారం .

- Advertisement -

బాహుబలి 2 అనే ఖాళా ఖండం కోసం ఎందరో ఎదురు చూస్తున్న ఈ తరుణం లో అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిన బాహుబలి ని ప్రపంచ్యవాప్తంగా అందరికీ ప్రమోట్ చెయ్యడం కోసం రాజమౌళి కొత్త ఆలోచన చేస్తున్నారు. బాహుబలి మొదటి భాగం ఇప్పుడే అనేక దేశాల్లో సూపర్ హిట్ అవ్వగా ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ ని ఇంకా భారీ స్థాయి లో ప్రోమోట్ చేయ్యాలి అనేది రాజమౌళి ఐడియా.

తర్వలో వింత తరహా లో ప్రమోషన్ మొదలు ఒఎత్తి ఈ సినిమా ని అందరికీ దగ్గర చెయ్యాలని చూస్తున్నారు. బాహుబలి సినిమాలోని పాత్రలను ఆధారంగా చేసుకుని బొమ్మలు, వీడియో గేమ్స్, ఇతర సేకరించదగ్గ వస్తువులను మార్కెట్లోకి తీసుకురానున్నారు.

ఇప్పటి వరకూ ఇలాంటి ప్రమోషన్స్ కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసాం ఇప్పుడు బాహుబలి టీమ్ కూడా ఇదే ఆలోచనతో దూసుకొస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related

  1. సైమా లో బాహుబలి – మహేష్ బాబు ఆధిపత్యం ..
  2. బాహుబలి లో శివిగామి అసలు విలనిజం!
  3. బాహుబలి-2 తర్వాత ఎలాంటి మూవీ చేయబోతున్నాడో తెలుసా?
  4. బాహుబలికి గట్టి పోటీ ఇవ్వబోతున్న మహేష్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -