Friday, March 29, 2024
- Advertisement -

నన్ను నమ్మండి.. నేను నిజంగా రిలేషన్ లో లేను: శ్రీముఖి

- Advertisement -

బుల్లితెర యాంకర్ లలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న, గ్లామరస్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పటాస్ షో ద్వార ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. చాలా రోజులు తర్వాత సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే శ్రీముఖి ఫాలోవర్స్ తో పలు విషయాలను పంచుకున్నారు.

Also read:ఆర్ఆర్ఆర్ చూస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టింటారు..?

ఈ క్రమంలోనే అభిమానులు శ్రీముఖిని మీరు రిలేషన్ లో ఉన్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నించగా.. అందుకు స్పందించిన శ్రీముఖి “నన్ను నమ్మండి.. నేను నిజంగానే రిలేషన్ లో లేను” అని సమాధానం చెప్పారు. అదే విధంగా ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, కాకపోతే తన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా శ్రీముఖి తెలియజేశారు.

Also read:పుష్పకు అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. వింటే ఉగిపోవాల్సిందే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -