Wednesday, April 24, 2024
- Advertisement -

జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..

- Advertisement -

తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాలు పెరిగాయి. 15 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేల 500కు పెంచింది. పెరిగిన శాలరీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్. దీంతో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది.

గురువారం జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్‌ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. అంతే కాదు స్టయిఫండ్ తో పాటు మరికొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎక్స్ గ్రేషియా విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే కేంద్రం ఎక్స్ గ్రేషియా అందిస్తోంది.

దీనిని అందించలాంటే..కొన్ని టెక్నికల్ సమస్యలు ఏర్పడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సాంకేతికపరమైన సంబంధించి న్యాయనిపుణుల సలహాలు తీసుకొంటోంది. మొత్తానికి కరోనా సమయంలో జూనియర్ డాక్టర్ల చేస్తున్న సమయంలో టీ సర్కార్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.

వరుణ్ తేజ్ ”గని” కోసం హాలీవుడ్ నుంచి..?

హనుమంతుని జన్మస్థలంపై చర్చల్లో ప్రతిష్టంభన!

ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ.. అసలు కథ ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -