Thursday, May 16, 2024
- Advertisement -

సుధీర్ కొంప ముంచిన యాంకర్ రష్మీ.. ఏం జరిగింది..?

- Advertisement -
sudheer shocking comments on his marriage

జబర్ధస్త్ షోతో హాట్ యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ లకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పకర్లేది. బుల్లితెరపై వీరు చేసే ప్రోగ్రామ్స్ కి టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. అయితే సుధీర్ ఇప్పుడు ఓ గాసిప్ వల్ల తెగ బాధపడటమే కాకుండా తన కొంప ముంచిందని వాపోతున్నారు. జబర్దస్త్ షోలో రష్మీ యాంకరింగ్ చేస్తుండగా, సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ గా కామెడీ చేసి అందరినీ నవ్విస్తున్నాడు. అప్పుడు ఇతర పార్టిసిపెంట్స్ సుధీర్, రష్మీ మధ్య ఏద్ఫ్ సంబంధం ఉందని కౌంటర్ వేస్తుంటారు.

తమాషాకి కోసం ఈ కౌంటర్ వల్ల సుధీర్ కి కష్టాలను తెచ్చిపెట్టింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ ఈ విషయం పై స్పందించారు. “నాకు రష్మీకి ఎలాంటి అఫైర్ లేదు. నేను ఆ సంగతిని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరూ ఒప్పుకోవడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

” ఈ మధ్య నాకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్టు స్కిట్‌ ల్లో చెబుతున్నారు. దీని వల్ల నా క్యారక్టర్ చెడ్డదని ప్రచారం సాగుతోంది. నేను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఎవరూ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు” అంటూ వాపోయారు. కొన్నిసార్లు మనపై మనం సరదాగా వేసుకునే జోకులే కష్టాలను తెస్తాయనటానికి సుధీర్ లైఫ్ ఒక ఉదాహరణ. మరి ఇప్పటికైనా సుధీర్ స్కిట్స్ లో తనపై సెటైర్ లను వెయకుండా అడ్డుకుంటారో, లేదో చూడాలి.

Related

  1. సుడిగాలి సుధీర్ కు ఝులక్ ఇచ్చిన రోజా!
  2. సుధీర్‌కు దిమ్మతిరిగే వార్నింగ్‌ ఇచ్చిన ర‌ష్మీ !
  3. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  4. మీడియాపై చిందులేసిన సుడిగాలి సుధీర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -