Sunday, May 12, 2024
- Advertisement -

శేఖర్ మాస్టర్, రష్మీ కి మధ్య కెమిస్ట్రీ.. సుధీర్‍కి మండింది!

- Advertisement -
relationship between shekar master and reshmi

ప్రస్తుతం కుర్రకారంతా హాట్ యాంకర్ రష్మి పేరు చెప్పగానే ఆనందంతో ఎగిరిపోతారు. ఆ రెంజ్ లో ఆమె అందాలు, ఆమె మాటలు వాళ్లకి మత్తేక్కిస్తాయి. కేవలం బుల్లితెరపైనే కాకుండా, అప్పుడప్పుడూ సినిమాలో కూడా ఈ భామ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ భామకి స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం జబర్దస్త్, డీ జూనియర్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్న రష్మీ గురించి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓకే న్యూస్ తెగ హడావిడి చేస్తోంది. డీ డ్యాన్స్ ప్రోగ్రాంలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తో పాటు హీరోయిన్ సదా కూడా జర్జ్స్ గా ఉంటున్నారు.

అటు జబర్దస్త్ సుధీర్ కూడా ఒక టీంకు మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. రష్మీ, సుధీర్ మధ్య ఏదో ఉంది అనేది పాత వార్త. శేఖర్ మాస్టర్-రష్మి మధ్య ఏదో ఉంది అనేది మాత్రం మంచి కిక్ ఇచ్చే వార్త. అవును..డీ ప్రోగ్రాంలో వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ గా ఉండటం నం చూస్తూనే ఉన్నాం. రష్మీ శేఖర్ మాస్టర్ పేరు చెప్పగానే మెలికలు తిరిగిపోతుంది. తన తెలుగు రాకపోయిన.. ఆ మధ్య ఒక లవ్ స్టోరీని స్వయంగా రాసింది కూడా. ఇక వీరిద్దరు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ ఆ క్రేజే వేరు.

అంతలా ఉంటుంది వీరి కెమిస్ట్రీ. శేఖర్ మాస్టర్ ను పొగుడుతుంటే సుధీర్ కి కూడా మండిపోవడం కూడా మనం చూస్తుంటాం. సుధీర్, రష్మీ ల మధ్య ఏదో ఉందని.. న్యూస్ పక్కన పెట్టి ఇప్పుడు మాత్రం అందరూ శేఖర్ మాస్టర్ రష్మీ ల మధ్య ఏదో ఉందని మాట్లాడుకుంటున్నారు. ఇక వీరిద్దరిపై ఇంకేన్ని వార్తలు వస్తాయో… వీరి రిలేషన్ ఇంకెట వరకు వెళ్తుందో చూడాలి. అయితే ఇటివలే ఈ ప్రోగ్రామ్ లో రష్మీ ప్లేస్ లో శ్రీముఖి వచ్చి చేరింది. అయితే రష్మీ కావలనే ఈ షో నుంచి బయటకు వెళ్లింది అని అందరూ అనుకుంటున్నారు. 

Related

  1. సుధీర్‍పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ!
  2. వామ్మో.. రష్మీ ఎక్స్ ప్రెషన్ చూస్తే షాక్ అవుతారు!
  3. రష్మీ చేసిన పనినే లాస్య చేస్తోంది!
  4. రష్మీని రేప్ చేయబోయిన కార్ డ్రైవర్! నిజాలు బయట పడ్డాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -