భార్య బిజీగా ఉంటే.. రాత్రికి భర్త తో సంసారంకు ఎన్ని ఇబ్బందులు..?

anchor suma shocking comments

యాంకర్ సుమ… తన మాటలతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. చిన్నప్పటినుంచి.. నటనలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేరీర్ స్టార్టింగ్ లో సినిమాలో.. చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికి.. ఆ తర్వాత సినిమాలోకంటే యాంకరింగ్ మీద దృష్టి పెట్టింది. యాంకర్ గా ఇప్పుడు టాప్ స్థానంలో ఉంది.

బుల్లితెరపై షోస్, సినిమా ఆడియో వేడుకలు.. ఇలా ఏదైన… చేయలంటే ముందుగా అక్కడ సుమ ఉండాల్సిందే. చాలా మంది ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ. అయితే ఇటీవలే మాటీవీ వ‌స్తోన్న సుమ సొంత ప్రోగ్రాం కెవ్వు కేకలో ఆల్‌మోస్ట్ అన్ని స్కిట్స్ డ‌బుల్ మీనింగ్స్‌తో అక్ర‌మ సంబంధాల‌పైనే సెటైర్ వేస్తుంటారు. అయితే వాటికి తనదైన శైలిలో సుమ కూడా మ‌సాలా ద‌ట్టించి యాంక‌రింగ్ చేసి అల‌రిస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఇటివలే జరిగిన ఓ ప్రోగ్రాంలో భార్య బిజీగా ఉంటే.. రాత్రికి భర్త ఆమెతో సంసారం చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడలో అనే అంశాన్ని కామెడీగా ప్రదర్శించారు. ప్రోగ్రాం అయ్యాక సుమ ముగింపు ఇస్తూ.. ఇలాంటివి భార్య‌లు బిజీగా ఉండే ప్ర‌తీ మ‌గాడికీ వ‌స్తుంది. ఇది చాలా మంది జీవితాలకు దగ్గరగా ఉంది. అంతేందుకు నేన్ కూడా యాంకరింగ్ చేసి బాగా అలసిపోయి.. ఇంటికి వెళ్తే.. రాజీవ్ ప‌రిస్థితి కూడా అంతే… అంటునే.. దాదాపు సెలబ్రిటీలందరి పరిస్థితి ఇలానే ఉంటుందని.. టాపిక్ మరోవైపు తీప్పింది. అయితే జనాలకు మాత్రం అర్ధం అవ్వాల్సింది అర్ధం అయిపోయింది. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మీ భార్య కానీ లవర్ కి గాని.. అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీ పని అంతే..
  2. తన భార్య అలాంటివి చేయడం వల్లే ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడా…?
  3. “భల్లాలదేవ భార్య ఎవరు?” రాజమౌళి క్లారిటీ ఇదే
  4. తారక్ భార్య గురించి మీకు తెలియని పెద్ద సీక్రెట్