Thursday, May 16, 2024
- Advertisement -

తన భార్య అలాంటివి చేయడం వల్లే ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడా…?

- Advertisement -
shocking fact about actor pradeep wife pawani reddy

బుల్లి తెర నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య వ్యవహారం పెద్ద దుమారంను రేపిన సంగతి తెలిసిందే.  అప్పటి వరకు షూటింగ్‌లో పాల్గొని, పార్టీలో స్నేహితులతో ఎంజాయ్‌ చేసిన ప్రదీప్‌ ఉన్నట్లుండి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అనే విషయాలపై చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసుల ఎంక్వౌరీలో ప్రదీప్‌ది ఆత్మహత్య అంటూ రుజువు అయ్యింది. అయితే అతడి భార్య పావని రెడ్డి పై మాత్రం కొన్ని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

పావని రెడ్డి అక్రమ సంబంధం కారణంగా.. ఆ విషయం తెలుసుకున్న ప్రదీప్ ఆత్మహత్యకు ప్పాడ్డట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంకు బలం చేకూర్చేలా మరో విషయం బయట పడింది. ప్రదీప్‌ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పావని రెడ్డికి ప్రదీప్‌ రెండవ భర్త. చాలా సంవత్సరాల క్రితం పావని రెడ్డికి ఒక వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఆ వ్యక్తి పావని రెడ్డిని సినిమాల్లో నటించవద్దని, మోడలింగ్‌కు దూరంగా ఉండాలని కండీషన్స్ పెట్టడంతో.. ఆ వ్యక్తి నుండి.. విడాకులు తీసుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక సీరియల్‌ ద్వారా ప్రదీప్‌, పావనిలకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ప్రేమ పెళ్లికి దారి తీసింది. ప్రదీప్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పావని రెడ్డి తన పద్దతి మార్చుకోకుండా అబ్బాయిలతో తిరగడం, వారితో ఎంజాయ్‌ చేయడం చేస్తూ ఉండేది. తాజాగా విదేశాల నుండి వచ్చిన ఒక వ్యక్తితో పావని రెడ్డి చాలా క్లోజ్‌గా ఉండటంతో పాటు, వారిని చూడ కూడని విధంగా చూసిన ప్రదీప్‌ తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. “భల్లాలదేవ భార్య ఎవరు?” రాజమౌళి క్లారిటీ ఇదే
  2. తారక్ భార్య గురించి మీకు తెలియని పెద్ద సీక్రెట్
  3. అన్నా చెల్లెల్లే భార్య‌భ‌ర్త‌లు
  4. మరో వ్యక్తితో స్టార్‌ హీరో భార్య అక్రమ సంబంధం.. హీరో ఏం చేసాడంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -