Saturday, May 18, 2024
- Advertisement -

రాజకీయాలపై సూపర్ పంచ్ వేసిన సుమ

- Advertisement -
suma super punch on politics

యాంకర్ సుమ.. బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టీవీ షో అయినా , ఆడియో వేడుక అయినా ఆమె న‌డిపించే తీరు అద్భుతం. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు తెలుగు లో అంద‌రికీ సుమనే ఫేవ‌రెట్ యాంక‌ర్‌. అలాంటి సుమ రాజకీయాలపై దిమ్మతిరిగే పంచ్ వేసింది. నమ్మకపోయిన ఇది నిజం.

మామూలుగానే సుమ పంచ్ లు వేస్తోంది. ఆ పంచుల్లో వేరే అర్ధాలు ఏమి లేకపోయినా నవ్వుకోడానికి తమాషాగా ఉంటాయి. ఆడియో వేడుకల్లో, టీవీ షోల్లో హీరోల పై, తోటి యాంకర్ల పై , హీరోయిన్స్ పై సుమ పంచులు వేస్తుంటారు. ఈ సాఇ కొంచెం వెరైటీగా ప్రస్తుత రాజకీయాలపై తన పంచ్ డైలాగ్స్ వదిలారు. రీసెంట్ గా సుమ టీవీ షోకి  రఘు మాస్టర్ తన భార్య సింగర్ ప్రణవితో వచ్చారు. అయితే వాళ్ళతో సుమ మాట్లాడుతూ వాళ్ల లవ్ గురించి అడిగింది.

అప్పుడు సింగర్ ప్రణవి మాట్లాడుతూ రఘు నా కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేసాడు. ఈ రోజుల్లో ఎవరు నాలుగు సంవత్సరాలు ఎవరు వెయిట్ చేస్తారు.. అందులోను ఫీల్డ్ లో ..అందుకే నాకు రఘు అంటే చాల ఇష్టం అని చెప్పుకొచ్చింది. దానికి సుమ రాజకీయాల్లో అధికారం కోసం ఎన్ని సంవత్సరాలయినా వెయిట్ చేస్తారు కానీ ఇలా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయరు అని పంచ్ పేల్చింది. దాంతో అక్కడ ఉన్నావారందరూ నవ్వుకున్నారు. సుమ అన్న దానిలో కూడా వాస్తవం ఉంది. అధికారం కోసం ఎన్ని సంవత్సరాలయినా ఎదురు చూసే వాళ్ళు అమ్మాయి కోసం ఒక్క రోజు కూడా వెయిట్ చేయలేరు. అమ్మాయి కాదంటే ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఆ అమ్మాయిని ఎదో ఒకటి చేయడం చేస్తుంటారు . ఏది ఎమైనా సుమకు ఎందుకో ఆలా అనిపించిందో కాని ఇది తను చెప్పింది మాత్రం వాస్తవం.

Related

  1. యాంకర్ సుమ వయసు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు
  2. యాంకర్ సుమ ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్
  3. సుమంత్ కి విడాకులిచ్చిన కీర్తి రెడ్డి ఎవర్ని చేసుకుందో తెలుసా?
  4. బిత్తిరి స‌త్తికి షాక్ ఇచ్చిన యాంకర్ సుమ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -