Wednesday, May 1, 2024
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ తో నిహారిక పెళ్లి.. ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్..?

- Advertisement -
Comments On Saidharma Tej And Niharika Marriage

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. అచ్చం చిరంజీవిలా ఉంటాడని టాక్ ఉంది. సాయిధరమ్ తేజ్ మొదటి చిత్రం ప్లాప్ అయిన ఆ తర్వాత వరస హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటివలే ఈ హీరో చేసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతోంది. దాంతో ఎలా అయిన హిట్ కొట్టాలేనే కసిగా ఉన్నాడు.

ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు సాయిధర్మ తేజ్ రూమర్స్ జోరుగా వస్తున్నాయి. మొన్నటివరకు రాకుల్ తో సన్నిహింగా ఉంటున్నాడని.. వీరిద్దరి మధ్య ఎదో ఉందని తెగ రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై సాయిధరమ్  ఒక ఇంటర్వ్యూ లో అలాంటిది ఏమి లేదని కొట్టి పడేసారు. ఇప్పుడు తాజాగా ఒక రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. సాయిధరమ్ తేజ్, మెగా హీరోయిన్.. నాగబాబు కూతురు నిహారికా ప్రేమించుకుంటున్నారంట.

నిహారికా ఒక మనసు సినిమా లో నటిస్తున్నప్పటి నుంచి వీరిద్దరి మద్య ప్రేమ నడుస్తుందని అంటున్నారు. ఆ సినిమా షూటింగ్ దగ్గరరికి సాయిధర్మతేజ్ రెగ్యులర్ గా వెళ్ళేవాడట. బావామరదళ్ల మద్య ఆ మాత్రం చనువు ఉండాలి అని అనుకునేవారట అక్కడ ఉన్నవాళ్ళు. ఇదిలా ఉండగా ఇప్పుడు వీరిదరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. నిహారిక నెక్స్ట్ సినిమా నిసాయిధర్మ తేజ్ డంట. వీరి పెళ్లి వార్త ఎంతవరకు నిజమో మెగా ఫ్యామిలీ చెప్పాలి. ఏది ఏమైనా మెగా హీరో, మెగా హీరోయిన్ పెళ్లి చేసుకుంటే… మెగా ఫాన్స్ పండగలాంటి వార్తే.

{youtube}-1U7HLGUwEU{/youtube}

Related

  1. మెగాస్టార్ ని అవమానించిన పవర్ స్టార్..?
  2. బ్రేకింగ్ : అల్లు అర్జున్ సినిమాలో మెగాస్టార్ చేసే రోల్ ఇదే
  3. 151 – 154 అన్ని సినిమాలను రెడీ చేసిన మెగాస్టార్
  4. మహేష్ మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్లిన మెగాస్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -