Monday, May 20, 2024
- Advertisement -

సురేఖా వాణి ఏం చేసిందో తెలుసా?

- Advertisement -

తెలుగులో పల్లు సినిమాలో వదిన గా, అక్కగా వంటి పలు రకాల పాత్రలను చేసి నవ్వించింది సురేఖా వాణి. అయితే ఈ ఆంటీ నిక్కర్ వేసుకొని డాన్స్ చేస్తూ ఓ వీడియో తీసుకుంది.

ఇంకేముంది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఎప్పుడు చీరలోనో, చుడీ దార్ లోనో కనిపించే ఈ ఆంటీ.. ఇప్పుడు నిక్కర్ వేసి తన కూతురుతో కలిసి తన ఇంట్లో డ్యాన్స్ చేస్తూ పాటకు తగ్గట్లు నడుము ని ఊపుతూ పిచ్చేకేస్తోంది.

చక్కగా కనిపించే ఈ భామ షార్ట్ లో దర్శనం ఇచ్చేసరికి అబ్బో ! కెవ్వు కేక లాగుందే అని అనుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ సురేఖా వాణి డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. విచిత్రం ఏమిటంటే కూతురు కంటే బాగా డ్యాన్స్ చేస్తుంది సురేఖా వాణి. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}TbOYxtXGkmk{/youtube}

Related

  1. గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ హీరోయిన్‌లా ఉండాలి!
  2. వ్య‌భిచారం చేస్తూ మళ్లీ పట్టుబడ్డ హీరోయిన్ సుక‌న్య‌!
  3. ఆ ఎమ్మెల్యే తో కలిసి నైట్ టైం తిరుగుతున్న హీరోయిన్!
  4. నయనతార కొంప ముంచిన హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -