Thursday, April 25, 2024
- Advertisement -

టబు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?

- Advertisement -
tabu blames ajay devgn for her single status

తెలుగులోనే కాకుండా.. హిందీ.. తమిళ సినిమాలో స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగింది.. హీరోయిన్ టబు. ఈమె హీరోయిన్ గా ఎంత ఫెమస్సో.. హీరో నాగారునతో ఆమెకు ఉన్న రిలేషన్ విషయంలో వచ్చే రూమర్స్ విషయంలో కూడా అంతే ఫేమస్. అయితే.. ఈమెకు ఇప్పటికి 40 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదు.

అయితే టబు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం.. ఆమె ఓ హీరోతో లవ్ ఏపైర్ కారణం అని బాలీవుడ్ లో అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం మీద టబు స్పందించినట్లు తెలుస్తోంది. ఓ మీడియా సంస్థికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను పెళ్లి కాకుండా ఉండిపోవడానికి కారణం అజయ్ దేవగన్ అని అన్నట్లు సమాచారం. అజయ్ ఒకప్పుడు తన కజిన్ సమీర్ ఇంటి వద్ద ఉండేవాడని.. అతను తనని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండేవాడని.. అలాగే తనతో ఎవరు మాట్లాడటానికి ట్రై చేసిన కొట్టేవాడని చెప్పుకొచ్చింది.

{loadmodule mod_custom,GA1} 

తనకు అందరి హీరోలో.. అజయ్ దేవగన్ అంటే చాలా ఇష్టం అని.. అతని కారణంగానే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. అలానే మా ఇద్దరి బంధం చాలా ప్రత్యేకమైనది అని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే.. టబు ఈ విషయం నిజంగానే ఈ విషయం చెప్పిందా.. లేక.. సినిమా ప్రమోషన్ కోసం ఓ రూమర్ ను వదిలిందా అనేది తెలియక.. బీ టౌన్ లో అందరూ చెవులు కొరుకుంటున్నారు. ప్రస్తుతం టబు గోలమాల్ ఎగైన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

{youtube}ou2f8zM_0xA{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. డీజే ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
  2. రష్మీ ఎవరిని పెళ్లి చేసుకొని.. ఎక్కడ సెటిల్ అవుతుందో తెలుసా..?
  3. సుమ వయసులో ఎంతో తెలుసా..? సినిమాలకు ఎందుకు దూరం..?
  4. బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -