Friday, May 3, 2024
- Advertisement -

పొలిటీషియన్‌.. కోసం ఫ్రీగా చూపిస్తానంటున్న తాప్సీ

- Advertisement -
tapsee free show

అందాల భామ తాప్సీ ఫ్రీ షో చూపిస్తానంటోంది. అది కూడా ఓ రాజకీయనాయకుడి కళ్ళు తెరిపించడానికట. బెంగళూరులో డిసెంబర్‌ 31వ డేట్ అర్దరాత్రి న్యూ ఇయర్‍కి వెల్ కం చేపుతూ చేసిన వెడుకల్లో కొందరు ఆకతాయిలు.. ఆడవారిపై వేధింపులకు దిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

ఈ సంఘటనపై పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది. స్త్రీల వస్త్రధారణతోనే సమస్యలు..’ అంటూ కొందరు పొలిటీషియన్స్ చేస్తున్న వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. మహిళల వస్త్రధారణపై ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యే అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్‌ తాప్సీ ఘాటుగా స్పందించింది. ‘ఇలాంటోళ్ళ మైండ్‌ సెట్‌ మారాలి.. అబు అజ్మీకి కావాలంటే నా సినిమాని ఫ్రీగా చూపిస్తా..’ అంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించింది. అబు అజ్మీ కోసం ‘పింక్‌’ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తా.. అదీ కాదంటే, ఆయనకు టిక్కెట్‌ నేను కొనిచ్చి ‘పింక్‌’ సినిమా చూపిస్తానంటూ తాప్సీ మండిపడింది.

‘పింక్‌’ చిత్రం లైంగిక వేధింపుల మీద తెరకెక్కించిన చిత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అన్నట్టు అబు అజ్మీకి ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఇలాగే ఆయన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార బాధితుల్నీ శిక్షించాలని వ్యాఖ్యానించి వార్తల్లోకెక్కారాయన. ఈ అబు అజ్మీ ఎవరో కాదు.. నాగర్జున ‘సూపర్‌’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అయేషా టకియా మామగారే. 

Related

  1. తాప్సీని నిలువునా ముంచేశాడు! ఎవరు..?
  2. హీరోయిన్ తాప్సీ ‘రేప్’ గోల
  3. తాప్సీ ఎలాంటి సినిమాలో చేస్తుందో తెలుసా?
  4. లీకైన త్రిష సెక్స్ వీడియో.. నెట్ లో హల్ చల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -