Saturday, May 11, 2024
- Advertisement -

తాప్సీ ఎలాంటి సినిమాలో చేస్తుందో తెలుసా?

- Advertisement -

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీకి తెలుగులో మంచి సినిమాలు చేసినప్పటికి పెద్దగా పేరు రాలేదు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా ఈ భామకి స్టార్ హీరోయిన్ గా పేరు రాలేదు. ఇదిలా ఉంటే ఛాన్సుల కోసం ఆమె ఓ అడ‌ల్ట్ కామెడీ మూవీలో న‌టించేందుకు ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం.

తెలుగు, త‌మిళ్‌లో ఆమెకు స‌రైన అవ‌కాశాలు లేవు. బాలీవుడ్‌లో న‌టిస్తున్నా అక్క‌డ కూడా ఆమెకు నూటికో కోటికో ఓ సినిమా ఛాన్స్ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాప్సీ ఓ షాకింగ్ సినిమాకి పచ్చజెండా ఊపేసింది. డర్టీ పిక్చర్‌, కామెడీ అడల్ట్ సినిమాలు తీసిన ఏక్తాకపూర్ నిర్మాణంలో ఓ అడల్ట్ కామెడీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పింది తాప్సీ.

ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలి అని చూస్తోంది. మరి ఈ చిత్రంతో అయిన తాప్సీ టాప్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.

Related

  1. తాప్సీ కి తలనొప్పిగా మారాడు
  2. తాప్సీ బికినీ కూడా వేస్తానంటోంది..!
  3. మొన్నే డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ , మొగుడితో గొడవలు
  4. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -