Monday, April 29, 2024
- Advertisement -

ఓటీటీలో విడుదల కానున్న తాప్సి సినిమా.. ఏదంటే..?

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో సినిమా రంగానికి సంబంధించి షూటింగ్ లు వాయిదా పడ్డాయి. అదేవిధంగా థియేటర్ లో కూడా మూతపడ్డాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఎన్నో సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడప్పుడే థియేటర్లు తెచ్చుకోవడానికి సిద్ధంగా లేని కారణంగా పలు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి.

కరోనా కారణంగా చిన్న సెలబ్రిటీస్ నుంచి స్టార్ట్ సెలబ్రిటీల సినిమాల వరకు ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. తాజాగా సల్మాన్ సినిమా బాటలోనే అనే మరో బాలీవుడ్ చిత్రం ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also read:పొట్టి నిక్కర్ లో.. హల్ చల్ చేస్తున్న అర్జున్ రెడ్డి బామ!

తాప్సీ ప్రధాన పాత్రలో, లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన “రష్మీ రాకెట్” నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు ఓటీటీలో సంస్థలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మరి కొద్ది రోజులలో ఈ సినిమా విడుదల పై అధికారిక ప్రకటన రానున్నట్లు బాలీవుడ్ సమాచారం. అకర్ష్‌ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ
మూడు రకాల లుక్స్‌లో కనిపించనున్నారు.

Also read:ఆ దర్శకుడి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కర్ణన్ రీమేక్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -