Monday, April 29, 2024
- Advertisement -

స్టార్ హీరోల టాప్ సీక్రెట్ ని బయట పెట్టిన మీడియా..?

- Advertisement -
Top Heros Hidden Secerets

తెలుగు స్టార్ హీరోలకు సంబంధి ఓ సీక్రెట్ ను బయటపెట్టింది ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక. ఈ సీక్రెట్ బయటకు రావడంతో ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. గ్లామర్ ప్రపంచంలో హీరోల మధ్య పోటీ పెరిగి పోవడంతో ఒకరిని మించి మరొకరు అందంగా కనిపించాలనే ఆశపడుతుంటారు.

{loadmodule mod_custom,GA1} 

ఈ విషయాలల్లో హీరోలు తమ హెయిర్ స్టైల్స్ గురించి ఇప్పుడు చాల శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే ఆ హీరోల హెయిర్ స్టైల్స్ విషయంలో చాలా మందికి తెలుయని షాకింగ్ నికాలను ఆ ఇంగ్లీష్ పత్రిక బయట పెట్టింది. ఈ కథనం ద్వారా నాగార్జున చిరంజీవి పవన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కింగ్ నాగార్జున వంటి టాప్ హీరోలతో పాటు నటకిరీటీ రాజేంద్రప్రసాద్ హెయిర్ కు సంబంధించిన లోగుట్టు విషయాలను బయట ప్రపంచానికి తెలిసేలా ఒక ఆసక్తికర కథనాన్ని ఆ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. మెగాస్టార్ చిరంజీవి.. సినిమా పంక్షన్ లో  విగ్ పెట్టుకుని వస్తాడని.. రాజకీయ సమావేశాలకు మాత్రం సహజమైన హెయిర్ తో కనిపిస్తాడని తెల్పింది.

{loadmodule mod_custom,GA2} 

ఇక అందరూ నేచురల్ హెయిర్ గా భావించే నాగార్జున పవన్ లది కూడ నేచురల్ హెయిర్ కాదని వారు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారు అన్న విషయాన్ని కూడ బయట పెట్టింది. ఇక బాలకృష్ణ విగ్ విషయం ఓపెన్ సీక్రెట్ అయినా రాజేంద్రప్రసాద్ కు తల పై ఒక్క వెంట్రుక కూడ లేకపోవడంతో ఎప్పుడూ విగ్ తోనే ఉంటాడు అన్న విషయాన్ని ఆ పత్రిక బయట పెట్టింది. బాలకృష్ణ మరికొంతమంది హీరోల విగ్ ల వ్యవహారం అందరికీ తెలిసినదే అయినా ఎవరూ ఊహించని చిరంజీవి పవన్ నాగార్జున్ ల విగ్ ల వ్యవహారాన్ని ఆ పత్రిక బయట పెట్టడంతో ఆ టాప్ హీరోల ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 

{youtube}TI10NKuYZCI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అందుకోసం.. స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ నగ్న పూజలు
  2. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  3. రాజమౌళి పిలిచి మరి చాన్స్ ఇస్తే.. తిరస్కరించిన స్టార్స్ వీళ్ళే..
  4. ఈసారి చిరుతో పవర్ స్టార్ హాలీడే ట్రిప్‌.. ఎక్కడికో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -