Saturday, April 20, 2024
- Advertisement -

వామ్మో.. భువనేశ్వరి పరిస్థితి ఇంత ఘోరమా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

- Advertisement -
unknown facts about actor bhuvaneswari

భువనేశ్వరి అంటే తెలియని వారు ఉండరు. తన హాట్ అందాలతో, హాట్ చూపులతో కుర్రకారులను పిచ్చేక్కేంచింది. ప్రస్తుతం ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో చాలా మంది తెలియదు. దొంగ రాముడు, బాయ్స్, రంగదిదొంగ, ఆంజనేయులు వంటి సినిమాల్లో తన అందాలతో కుర్రకారు గుండెల్లో సెగల్ రెపింది. ఈ భామ సీరియల్స్ లో కూడా నటించింది.

బానే సినిమాలో నటించింది.. కాకపోతే చేసిన ప్రతి సినిమాలో హాట్ సీన్స్ లోనే కనిపించింది. యూత్ లో ఫాలోయింగ్ షకీలా తర్వాత భువనేశ్వరి ఉంది అని చెప్పవచ్చు. సినిమాలో కంటే వేరే విషయాల్లో ఎక్కువగా పాపులర్ అయింది. రీసెంట్ గా చెన్నైలో రెండు సార్లు వ్యబిచార కేసులో అరెస్ట్ చేసారు. ఇలాంటివి సినీ పరిశ్రమల్లో చాలానే జరుగుతున్నాయి అని కూడా సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసింది. టీవీ సీరియల్ తీస్తా అంటూ ఒక ఫైనాన్సియర్ చీట్ చేసి అతని దగ్గర 1.5 కోట్లు తీసుకుంది.

సీరియల్ తీయకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెట్టింది. వ్యభిచారం కేసు వాళ్ళ ఆమెకు సినిమా అవకాశాలు కూడా రావడం లేదు. సిల్క్ స్మిత తరహాలో తనలో చాలా చీకటి కోణాలు ఉన్నాయని తను ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు పడిందో తన డర్టీ పిక్చర్ ద్వారా ప్రజలకు చూపించాలని అనుకుంది. నిర్మాతలు ఎవరు ముందుకు రక పోవడంతో ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. సినిమాఇండస్ట్రీని వదిలిపెట్టిన భువనేశ్వరి ముందు చేసిన పనులన్నీ పక్కకు పెట్టి తనను అర్ధం చేసుకున్న ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అంతకు మించి సెక్సీ బామ గురుంచి వివరాలు బయటకు రావడంలేదు. 

Related

  1. హాట్ యాంకర్ యంగ్ హీరో ఎఫైర్.. చివరకి ఏం జరిగింది..?
  2. పవిత్ర ఆంటీ.. హాట్ వీడియో.. చూస్తే షాక్ అవుతారు!
  3. పబ్లిక్ లో ముద్దు పెట్టిన హాట్ యాంకర్
  4. నెట్ లో హల్ చల్ చేస్తున్న బుల్లితెర యాంకర్ హాట్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -