Thursday, April 25, 2024
- Advertisement -

జెర్సీ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!

- Advertisement -

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాను కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తెలుగు టాప్ డైరెక్టర్ సుకుమార్ తో ఆ సినిమాలో నటించనున్నాడు.

ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ లో దసరా పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ పుష్ప సీక్వెల్ పనిలో నిమగ్నం కానున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ తో సుకుమార్ సినిమా చేయనున్నాడు.

ఈ మూవీ పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. గౌతమ్ ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరో. సినిమా మూసిన తరువాత గౌతమ్ విజయ్ దేవరకొండ సినిమా కోసం ఇప్పుడు రెడీ చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read

రాకీభాయ్​తో మిల్కీబ్యూటీ రొమాన్స్​.. !

ఇద్దరు పెద్ద హీరోలతో శ్రీనువైట్ల మల్టీ స్టారర్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -