Sunday, May 12, 2024
- Advertisement -

అనుష్క పెళ్లి చేసుకునేది ఇతనినే?

- Advertisement -

టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందలా భామ అనుష్క. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు ఉన్న ఇప్పటికి యామ క్రేజ్ ఉంది ఈ భామకు. లేడీ ఓరియంటెడ్ సినిమాల‌కు సైతం కేరాఫ్ అడ్ర‌స్‌ ఎవరు అంటే ఇట్టే అనుష్క పేరు చెప్పేస్తారు. నాగార్జున – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సూప‌ర్ చిత్రంతో అనుష్క ఎంట్రీ ఇచ్చింది.

అయితే సౌత్‌లో  ఓ వెలుగు వెలిగిన అనుష్క ఇక త్వ‌ర‌లోనే సినిమాల‌కు గుడ్ బై చెప్పాలి అనుకుంటుందట. ఎందుకంటే అనుష్క త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంద‌న్న టాక్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పెళ్లి చేసుకోని సినిమాల‌కు గుడ్ బై చెప్పాలి అనుకుంటుందట. ప్రస్తుతం టాలీవుడ్ లో అనుష్కకు కాబోయే భర్త ఎవరనేదానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

ఏపీకి చెందిన ఓ బడా నిర్మాతతో అనుష్క ప్రేమాయణం సాగిస్తోందని….అత‌డినే అనుష్క పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందని వార్త‌లు వ‌స్తున్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో అనుష్క ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే త‌ర్వాత అవ‌న్నీ గాసిప్స్ అని తేలిపోయాయి. ఇప్పుడు అనుష్కకు కాబోయే భర్తగా ఓ బ‌డా నిర్మాత తెర‌మీద‌కు వ‌చ్చాడు. అయితే ఆ నిర్మాతకు ఇప్పటికే పెళ్లి కావడంతో ఆ నిర్మాతకు అనుష్కను ఇవ్వడంపై అనుష్క ఫ్యామిలీ మెంబ‌ర్స్ సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. మ‌రి ఫైన‌ల్‌గా అనుష్క పెళ్లి క‌థ ఎలా ముగుస్తుందో చూడాలి. అయితే ఆ నిర్మాత మాత్రం అప‌ర కోటీశ్వ‌రుడు కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా ఆ నిర్మాత అనుష్క‌తో కూడా కొన్ని చిత్రాలు తీశాడు.

{youtube}v=84X_C3pQX70{/youtube}

Related

  1. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  2. అనుష్కను బాధపెడుతున్న తమన్నా
  3. అనుష్క అదరహో .. కొత్త లుక్
  4. అనుష్క కి రాజమౌళి వార్నింగ్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -