Thursday, May 9, 2024
- Advertisement -

ఏంటీ యామి మొత్తం విప్పేయనుందా?

- Advertisement -

ఫెయిర్ అండ్ లవ్ లీ యాడ్ తో మంచి పాపులర్ అయిన బ్యూటీ యామిగౌతం. ఈ ముద్దుగుమ్మ సినిమాలు మొదలు పెట్టి దాదాపు 5 ఏళ్ళు కావొస్తుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క పెద్ద సినిమా కూడా ఈ భామ చేయలేదు. చేసిన సినిమాలు అన్ని చిన్నవే. అందుకే ఈ భామ ఓ పెద్ద సినిమా చేయాలి అని ఆశపడిందట. అలా ఆశ పడిందో లేదో సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో నటించే అవకాశం సొంతం చేసుకుంది.

హృతిక్ తో నటించబోయే చిత్రంలో ఈ అమ్మడు హృతిక్ కి వైఫ్ పాత్రలో దాదాపుగా 30 నిమిషాలు కనిపించనుందట. రివేంజ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 40 నిమిషాలు మాత్రమే యామిగౌతం కనిపిస్తుందట.  అ తర్వాత విలన్స్ ఆమెని చంపడంతో  హీరో ఆ విలన్స్ పై ఎలా పగ తీర్చుకున్నాడో అన్నది సినిమాలో చూడాలట. అయితే తొలి 40 నిమిషాల్లో యామిగౌతం కనిపించి తన అందలతో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకొని స్కిన్ షో చేస్తుందట.

అంతేకాకుండా హృతిక్, యామిల మధ్యన ఓ బెడ్ రూమ్ సీన్ కూడా ఉందట. అందులో వీరిద్దరు రొమాన్స్ తో పాటు యామిగౌతం ఆల్ మోస్ట్ న్యూడ్ గా కనిపించాబోతుందట. అయితే ఆ షాట్ ని మాత్రం కళాత్మక౦గా చిత్రీకరించబోతున్నట్లు అంటున్నారు యూనిట్ వారు.

Related

  1. ప్రభాస్ తో ఫస్ట్ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది!
  2. హాట్ సీన్స్ ఓ రేంజ్ లో!
  3. మరొక హాట్ డర్టీ పిక్చర్ తో రాబోతోంది
  4. అప్పటి హాట్ హీరోయిన్ మళ్ళీ వచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -