Saturday, May 11, 2024
- Advertisement -

మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది!

- Advertisement -

ఈ మధ్య సెలెబ్రిటీలు బాగా డబ్బులు సంపాదించాలి అనే ఆశతో ఎలాంటి పని చేయడానికి అయిన దిగుతున్నారు. బాగా పేరు ఉన్న వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు చూసుకోని వారికి గాలం వేసి వారితో కామకోరికల్ని తీర్చుకోవడంతో పాటు డబ్బులు కుడా బాగానే లాగుతున్నారు. ఇలాంటి వ్యభిచార రొంపిలోకి ఇప్పటి వరకు చాలామంది తారలు దిగి అడ్డంగా దొరికారు. తాజా గా మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది.

విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ లో లక్డీకపూల్‌ అనే ప్రాంతంలో కొన్ని రోజులుగా వ్యభిచారం సాగుతోందని పోలీసులకు సమాచారం తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అపార్ట్‌మెంట్‌పై దాడులు నిర్వహించారు. అప్పుడే ఓ పాపులర్ టీవీ నటి కూడా పోలీసులకు పట్టుబడింది.

ఈ నటి ఇతర  సీరియల్స్‌లోనూ మంచి లీడ్ రోల్స్‌లో కూడా నటిస్తోందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇమెకి మంచి గుర్తింపు కూడా ఉంది. అలాంటి ఆమె వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంత మంచి పేరు ఉన్న నటి వ్యభిచారంలో దిగాల్సిన అవసరం ఏంటీ అని ఆరాతీయగా.. బాగా డబ్బులు సంపాదించలనే ఆశతోనే ఇలా చేసిందట. అయితే.. ఆ నటిని అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. మరో విషయం ఏంటాంటే పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఆ నటితోపాటు ఓ ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు కూడా ఉన్నట్లు సమాచారం. బాగా డబ్బున్న యువకులకు ఆ నటి గాలం వేసి డబ్బులు లాగుతుందని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఇమె చాలా మందిని బ్లాక్‌మెయిల్ చేసి చాలా డబ్బులు సంపాదించిందని సమాచారం.

Related

  1. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  2. హీరోయిన్ – డైరెక్టర్ భార్య కొట్టుకున్నారు
  3. ‘ ఆ’ కోరిక తీర్చుతా – హీరోయిన్
  4. వేశ్య గా మారిన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -