Monday, April 29, 2024
- Advertisement -

అక్షర సినిమా విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తుంది: ఎమ్మెల్సీ కవిత..!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, నాయకుల్లో ‘అక్షర’ చిత్రం స్ఫూర్తి నింపాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. చదువుల్లో ఒత్తిడి భరించలేక అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కవిత… సినిమా మాధ్యమం ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.

అక్షర సినిమా విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తుందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించగా… చిన్నికృష్ణ దరక్శత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్​లో ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కవితతోపాటు యువ కథానాయకుడు సాయిధరమ్​తేజ హాజరై… విద్యావ్యవస్థలో మార్పు కోసం తీసిన అక్షర చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

రూ.1కే ఇంటి రిజిస్ట్రేషన్..సీఎం జగన్ కీలక నిర్ణయం..!

నేడు లోటస్ పాండ్ లో విద్యార్థులతో షర్మిల సమావేశం!

బీజేపీ నేత విష్ణు ను టీడీపీ కి నాయకుడు శ్రీనివాసరావు లైవ్ లో చెప్పుతో దాడి!

ప‌వ‌న్ సినిమాకు అలీ పెట్టుబ‌డి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -