నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్తిపై జగన్ కొట్టిన దెబ్బకు బాబు మైండ్ బ్లాక్ అయ్యింది.స్వయంగా సీఎం చంద్ర బాబే ఉప ఎన్నిక రంగంలోకి దిగుతున్నారు.పార్టీ సీనియర్‌నేత శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలోకి వెల్తూ బాబుకు ఝులక్ ఇచ్చారు.తాజాగా మారుతున్న రాజకీయాలపై బాబు అగమేగాలమీద టీడీపీ నేతలతో వీడియే కాన్ఫరెనస్ నిర్వహించారు.
మంత్రులు బూమా అఖిలప్రియ,కాల్వశ్రీనివాసులు,అచ్చెన్నాయడులతో బాబు చర్చలు జరిపారు.పార్టీలోనుంచి ఎవరైనా వెల్తున్నారా…? పార్టీకి ఏమేర నష్టం జరుగుతుందని ఆరా తీశారు.అయితే మంత్రులనుంచి షాక్ తగిలింది.అఖిలప్రియ వర్గం మొత్తం వెల్లిపోయారని సమాదానమిచ్చారు.శిల్పా,వైసీపీ అసమ్మత్తులు ఎవరైనా పార్టీలోకి వస్తారని ప్రశ్నించారు.
{loadmodule mod_custom,GA1}
టీడీపీలోకి ఎవరూ వచ్చే పరిస్థితిలేదని పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని మంత్రి అఖిలప్రియ సెలవిచ్చారు .సీనియర్లను పంపిస్తానని అవసరం అయితే తనే స్వయంగా నంద్యాల ఉప ఎన్నిక రంగంలోకి దిగుతానని బాబు చెప్పారు.శిల్పా వైసీపీలోకి వెల్లడం…దాదాపు నియేజకవర్గంలో 80శాతం ప్రజలు వైసీపీవైపే ఉన్నట్లు రిపోర్ట్ ఇవ్వడంతో టీడీపీ అధినేతకు గుబులు పుట్టుకుంది. ఇక టీడీపీ శ్రేణులుకూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.మొత్తానికి జగన్ కొట్టిన రాజకీయ దెబ్బకు బాబు పట్టపగలే చుక్కలు కనిపించాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- వైసీపీలో అభ్యర్తుల కసరత్తు ప్రారంభం…
- ఈనెల 14న వైసీపీ కండువా కప్పుకోనున్న శిల్పా… బాబుకు దిమ్మతిరిగే షాక్..
- ఏకగ్రీవంపై బెడిసి కొట్టిన భూమా అఖిల ప్రియ ప్రయత్నాలు..
- బాబు నంద్యాల ఉప ఎన్నిక టికెట్టు సర్వేలో ఆసక్తికర ఫలితాలు
{youtube}n0Gqwjjthhw{/youtube}