Sunday, May 19, 2024
- Advertisement -

అసెంబ్లీలో 2019-20 ఓటాన్ అకౌంట్‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల…

- Advertisement -

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ బడ్జెట్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌వేశ పెట‌ట్ఆరు. ఈసారి బ‌డ్జెట్ మొత్తం రూ.2,26,177.53 కోట్ల. రెవెన్యూ వ్యయం 20.03% పెంపుతో రూ.1,80,369. 33కోట్లు ఉండగా.. క్యాపిటల్‌ వ్యయం 20.03%తో రూ.29,596.33కోట్లు. కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా వ‌రుస‌గా మూడో సారి బ‌డ్జెట్ ప్ర‌వేవ పెట్ట‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను మంత్రి సభలో వివరించారు.

హుతుబద్ధత లేకుండా జరిగిన విభజన వల్ల నష్టపోయామన్న యనమల.. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌లో అగ్రగామిగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. తీవ్రమైన ఆర్థిక లోటు ఉన్నా రుణమాఫీ చేశామన్నారు.

:నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం
:పసుపు-కుంకుమ తొలిదశలో రూ.8వేల 604కోట్ల ఇచ్చాం
:93.81లక్షల మందికి రూ.9,381కోట్లు లబ్ది
:మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.2,514కోట్లు ఇచ్చాం
:స్త్రీనిధి లబ్దిదారుల సంఖ్య రెట్టింపు చేశాం
:హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారు
:విభజనతో రాజధాని నగరాన్ని కోల్పోయాం
:ఆదాయ-వ్యయాలను సరిగా పంచలేదు
:ఆస్తులు-అప్పులను సరిగా పంపిణీ చేయలేదు
:దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరాశ, నిస్పృహలు పెరిగాయి
:1.87లక్షల మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చాం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -