Thursday, May 2, 2024
- Advertisement -

వీసా ఆంక్షలు.. అందరికీ ట్రంప్ షాక్..!

- Advertisement -

పలు దేశాలపై ఆమెరికా విధించిన వీసా ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న’.. డిసెంబరు 31 వరకు వీసా ఆంక్షలు విధిస్తున్నామని ట్రంప్ మెమోరాండం విడుదల చేశారు.

మెమోరాండంలో పేర్కొన్న విధంగానే ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాల వరకు అందులో ఎలాంటి మార్పులు ఉండవని అన్నారు.

కరోనా పరిస్థితుల కారణంగా అమెరికాలో ఉన్న విదేశీయులను తమ దేశాలకు చేరుకునేలా సంబంధిత దేశాలు చర్యలు చేపట్టాలని అగ్రరాజ్యం కోరింది. అయితే దీనిపై పలు దేశాలు విముఖత చూపాయి. ఈ వైఖరి పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దేశాలపై వీసా ఆంక్షలు విధించారు. ఈ మేరకు చర్యలు చేపట్టని దేశాలపై ఆంక్షలు విధించాలంటూ హోంశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

బైడెన్ టీకా పంపిణీ పై వివాదాస్పద వ్యాఖ్యలు..!

తప్పిదం..అండర్​ వరల్డ్​ డాన్లు ఫోటోలతో పోస్టల్​ స్టాంప్​లు..!

పాక్.. చైనా మధ్య రుణ ఒప్పందం..!

మూడేళ్లకు మించి పెండింగ్లో ఉన్న కేసులు రద్దు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -