Friday, April 26, 2024
- Advertisement -

ఇది విన్నారా.. సినోఫార్మ్ కి షరతులు..!

- Advertisement -

ఔషధ సంస్థ సినోఫార్మ్ తయారు చేసిన కొవిడ్​ టీకా వినియోగానికి.. చైనా షరతులతో అనుమతించింది. కొవిడ్​ కట్టడి లక్ష్యంగా ఆ దేశం అభివృద్ధి చేసిన టీకాల్లో ‘సినోఫార్మ్​’ మొదట అనుమతి పొందడం గమనార్హం.

తమ సంస్థ అభివృద్ధి చేసిన టీకా సామర్థ్యం 79.34 శాతంగా ఉందని సినోఫార్మ్ అనుబంధ సంస్థ బీజింగ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ బయోలాజికల్ ప్రొడక్ట్స్ బుధవారం వెల్లడించింది. టీకా వినియోగానికి దరఖాస్తు చేసింది. రెండు డోసుల్లో వ్యాక్సిన్ లభిస్తుందని తెలిపింది. తొలిసారిగా బుధవారమే టీకా సామర్థ్యం గురించిన వివరాలను ఆ దేశం అందించింది.

ఆహా.. రైళ్లలో సౌకర్యాలు విమానాలను తలపిస్తున్నాయే!

ఆ థియేటర్లో జీవితాంతం ఉచితంగా చూడొచ్చు.. ఎక్కడో తెలుసా?

పరిమిత సంఖ్యతో…గణతంత్ర పరేడ్ వేడుకలు..!

బైడెన్ టీకా పంపిణీ పై వివాదాస్పద వ్యాఖ్యలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -