కేంద్రం సంచలన నిర్ణయం.. జబర్దస్త్ పటాస్ షో లకు షాక్

entral government laun censor report for tv shows also

వెండి తెర మీద ప్రదర్శింపబడే చిత్రాలకు సెన్సార్ ఉంటుంది. కానీ బుల్లి తెర పై వస్తున్న సీరియల్స్ కి అలానే.. రియాల్టీ షోలకు సెన్సార్ ఉండదు. దాంతో బుల్లి తెరపై రెచ్చిపోతున్నారు. అనవసరపు డైలాగులు, బూతులు, చిన్న పిల్లలు చూడలేని విధంగా సీన్స్.. సీరియల్స్ లో దారుణంగా చంపుకోవడాలు చూపిస్తున్నారు.

దాంతో చాలా కాలంగా బుల్లి తెరకు కూడా సెన్సార్ ఉండాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. సెన్సార్ బుల్లి తెర కార్యక్రమాలకు సాధ్యం కాదని అంతా భావించారు. అయితే రీసెంట్ గా మరీ శృతిమించి కార్యక్రమాలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బుల్లి తెరకు రావాల్సి వస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్ వారు స్వయంగా బుల్లి తెరకు కూడా సెన్సార్ ను తీసుకురావలని నిర్ణయించారు. బుల్లి తెరపై ప్రసారం అయ్యే ప్రతి దాన్ని కూడా సెన్సాఅర్ చేయించాల్సిందే అని, త్వరలోనే దానికి సంబంధించిన మార్గదర్శకాలు రిలీజ్ చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆ నిర్ణయం అమలు జరిగితే తెలుగులో జబర్దస్ట్, పటాస్ షోలకు కత్తెర్లు పడ్డట్లే.

Related

  1. పటాస్ షోలో ప్రతి ఒక్కరిని ఏడిపించిన రవి.. ఏం జరిగింది..?
  2. టివి షోలో ఓ రెంజ్ లో రొమాన్స్ చేసిన నరేష్-హేమ
  3. జబర్ధస్త్ షోకి నాగబాబు, రోజా రెమ్యునరేషన్ తెలుసా..?
  4. వరుణ్ తేజ్ లవర్ ని ఇష్ట‌ప‌డుతోన్న వెన్నెల కిషోర్!