Wednesday, May 1, 2024
- Advertisement -

పటాస్ షోలో ప్రతి ఒక్కరిని ఏడిపించిన రవి.. ఏం జరిగింది..?

- Advertisement -
Anchor Ravi emotional in Patas Show

ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని షోలలో బాగా ఫాపులర్ అయిన షో పటాస్ షో. ఈ షో ఇప్పుడు దూసుకెళ్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు వచ్చే ఈ షో ప్రస్తుతం టాప్ రెంజ్ లో ఉంది. ఇక ఈ షోలో మెయిన్ యాంకర్స్ గా రవి, శ్రిముఖి చేస్తుండటంతో.. ఈ షోకి మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే రీసెంట్ గా వచ్చిన ఓ ఎపిసోడ్ లో రవి అందరిని ఏడిపించాడు.

శ్రిముఖి ఇచ్చిన ఓ చాలెంజ్ కి రవి ఎమోషనల్ గా సీన్ చేసి అందరిని ఏడిపించేసాడు. విక్రమ్ నటించిన నాన్న సినిమాలోని కోర్ట్ సీన్ చేసి చూపించమని అడిగింది శ్రిముఖి. దాంతో రవి అచ్చం అలానే చేసి చూపించాడు. అంతేకాకుండా నాన్నల గురించి కూడా చెప్పడం అద్భుతంగా అనిపించింది. చిన్నప్పటి నుంచి పెంచి.. పెద్ద చేసి పెళ్లి చేసి అత్తరింటికి పంపిన.. నాన్నల గురించే ప్రతి క్షణం అలోచిస్తారని.. రవి అన్నాడు.

అంతేకాకుండా తండ్రిపై తనకు ఉన్న ప్రేమను ఆ షోలో అందరితో పంచుకున్నాడు. అక్కడే ఉన్న లోబో కూడా ఎమోషనల్ అయ్యి.. రవిని హగ్ చేసుకున్నాడు. దాంతో షో మరింత హైలేట్ గా కనిపించింది. ఏది ఏమైన రవి కామెడీ మాత్రమే కాకుండా.. మంచి విషయాలు కూడా చెపుతున్నాడు.

{youtube}6N4EApwSUxE{/youtube}

Related

  1. రవి, శ్రీముఖిల ఎఫైర్ పై నిజాలు బయట పెట్టిన ధనరాజ్
  2. అల్లు అరవింద్‌ వల్ల పవన్ కి కోపం వచ్చింది- రేణుదేశాయ్‌
  3. రవి, శ్రీముఖి లను చెప్పులతో కొడుతారట..
  4. రవి, లాస్యల బంధంపై రవి భార్య సంచలన వ్యాఖ్యలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -