Thursday, May 16, 2024
- Advertisement -

నయిం డెన్‌కు సంబందించి వైర‌ల్ అవుతున్న వీడియో

- Advertisement -
Gangster Nayeem den video viral in social media

ప‌ర‌మ కిరాత‌కుడు..న‌ర‌హంత‌కుడు కనికరం అన్నది లేనట్లుగా వ్యవహరించిన గ్యాంగ్ స్టర్ నయింకు చెందిన సంచలన వీడియో తాజ‌గా వెలుగులోకి వ‌చ్చిన వీడియే సంచ‌ల‌నంగా మారింది.అతడి ఎన్‌కౌంటర్‌కు ముందు తలదాచుకున్న షాద్‌నగర్‌ మిలీనియమ్‌ టౌన్‌షిప్‌లోని ఉనూర్ భాషా ఇంట్లో ఉన్నాడు.

ఈ ఇంటికి కాస్త దూరంలోనే ఇతగాడి డెన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ఆ సందర్భంగా వీడియో తీసినట్లు చెబుతున్నారు.
నయీమ్‌ బెడ్‌రూమ్‌ నుంచి వెలికితీసిన తుపాకులు, తూటాలు, కత్తులు ఈ వీడియోలో కనిపించాయి. మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న నయీముద్దీన్‌ గత ఏడాది ఆగస్టు 8న షాద్‌నగర్‌లోని మిలీనియమ్‌ టౌన్‌షిప్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు.ఈ ప్రాంతానికి పక్కనే ఉన్న బాషా ఇల్లే నయీమ్‌ డెన్‌గా గుర్తించిన పోలీసులు అదే రోజు సోదాలు చేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అప్పట్లో అధికారులు ఈ ఇంట్లో భారీ మొత్తం నగదు, డాక్యుమెంట్లు, ఆయుధాలు గుర్తించారు. బెడ్‌రూమ్‌లోని బీరువా సమీపం లో రెండు కవర్లలో భారీ సంఖ్యలో ఉన్న తూటాలు, ఓ బ్యాగ్‌లో ఉంచిన కార్బైన్, రివాల్వర్‌తో పాటు మరో కవర్‌లో ఉన్న రెండు కత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీడియోను పది నెలల క్రితమే తీసినా.. తాజాగా బయటకు రావటం కలకలం రేపుతోంది.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతున్న ఖైదీలు….
  2. అంత‌రిక్షంలో శృంగారం అసాధ్యం….
  3. వామ్మో ఇదేం పెళ్లిరా బాబూ….
  4. గాడిద ఖ‌రీదు అక్ష‌రాల ప‌దిల‌క్ష‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -