Tuesday, May 14, 2024
- Advertisement -

వామ్మో ఇదేం పెళ్లిరా బాబూ….

- Advertisement -
Charmed woman married cobra snake in Orissa

పెల్లిల్లు అమ్మాయిలు,అబ్బాయిలు లేకుంటె ఇద్ద‌రు అమ్మాయులు,ఇద్ద‌రు అబ్బ‌యులు చేసుకున్న పెల్లిల్లు చూశాం.కాని ఇలాంటి పెల్లిని మీరు ఎప్పుడూ చూసిండ‌రు. ప్రేమ గుడ్డిది….చెవిటిది అంటారు అది ఒక అమ్మాయి విష‌యంలో నిజ‌మ‌య్యింది. ఈ విచిత్ర పెల్లి ఘ‌ట‌న ఒడిశాలో జ‌రిగింది.

ఒడిశా ఖుర్ధా జిల్లాలోని అతాల్ గ్రామంలో బిమ్‌ బాలా అనే మహిళ ఇంట్లో ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో నివాసం ఉండే ఒక పాము రోజూ బయటకు వచ్చి బిమ్ బాలా పోసిన పాలు తాగి, ఆమె ఒడిలో కాసేపు సేదదీరుతుంది. ఆ తర్వాత మళ్లీ పుట్టలోకి వెళ్లిపోతుంది. పామును దేవతగా ఆరాధించే నమ్మకంతో తమది జన్మ జన్మల బంధమని భావించిన బిమ్‌ బాలా కొన్నాళ్లకు పాముతో ప్రేమలో పడింది. దీంతో ఆ పామునే వివాహం చేసుకోవాలని నిర్ణయించింది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఆమె అభిప్రాయానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా మద్దతు పలికారు. పాము కూడా బిమ్‌బాలాను ప్రేమిస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఆ పాము ఎప్పుడూ బిమ్‌బాలాను కాటువేసేందుకు ప్రయత్నించలేదట. మరింకేం గ్రామస్తులంతా కలిసి ఒక మంచి ముహూర్తం చూసి పాముతో బిమ్‌బాలాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు.
చిత్రం ఏంటంటె ముహూర్త సమయానికి వరుడు మాత్రం పుట్టలోంచి బయటకు రాకపోవడంతో పాము బొమ్మతో తంతు కానిచ్చేశారు. పురోహితుల వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ విచిత్రమైన వివాహానికి 1500 మంది అతిథులు హాజరుకావడం విశేషం.ఇలాంటి విచిత్ర‌మైన పెళ్లిల్లు.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. గాడిద ఖ‌రీదు అక్ష‌రాల ప‌దిల‌క్ష‌లు
  2. హీరోయిన్ అని అనుకుంటున్నారా…మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే…
  3. ఘోరంగా వేధిస్తున్నడoటూ నిజాలు చెప్పిన హీరోయిన్
  4. ఘోరమైన సంఘటన.. సొంత భార్యను అన్నలతో రేప్ చేయించిన భర్త

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -