Thursday, May 16, 2024
- Advertisement -

పుట్టిన తేదీని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి

- Advertisement -
what does your birth number say about you

ఏ రోజు పుట్టినమో ఆ రోజును బట్టి వాళ్లు ఎలాంటివారో.. ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం మనుషుల వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎలా ఉంటారో కూడా తెలుసుకోవచ్చు. పేరులోని అక్షరాల సంఖ్యను బట్టి జాతకాలను, పుట్టిన రోజును బట్టి వ్యక్తిని న్యుమరాలజీ అంచనా వేస్తోంది.

* ఏదైనా నెలలో 3, 9, 12, 15, 21, 30 తేదిల్లో జన్మించిన వ్యక్తులు సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని అంశాలలోనే వీరి తొలి ప్రాధన్యత దీనికే. కళలు, సంప్రదాయాల్లో సైతం సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఇలాగే వీళ్లు చాలా తెలివైన వ్యక్తులు. అంతేకాకుండా ఊహాత్మక సామర్థ్యం కూడా ఎక్కువే.

* నెలలోని 8, 17, 22, 26, 13, 24, 31 తేదిల్లో జన్మించిన వాళ్లు కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యం ఇస్తారు. కుటుంబమంటే ప్రాణమిచ్చే మనస్తత్వం వీరిది. రక్త సంబంధీకులకు ప్రేమను పంచే వీళ్లు, వారికోసం ఏదైనా చేస్తారు. వీళ్లు నిజాయితీపరులైన స్నేహితులు. స్నేహితులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తారు.

* ఏ నెలలో అయినా 4, 25, 16, 5, 14, 23 తేదిల్లో పుట్టిన వ్యక్తులు అనుభవపూర్వకంగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. వివిధ అంశాలలో భాగస్వాములుగా ఉంటూ వాటి ద్వారా అనుభవాన్ని గ్రహిస్తారు. సాహాసం చేయడమంటే వీరికి ఇష్టం. తమ పరిధిలోని వాతావరణాన్ని ఆహ్లదంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.

* ఏదైనా మాసంలో 1, 10, 18, 19, 27 తేదిల్లో జన్మిస్తే వీళ్లు నాయకులుగా ఉంటారు. ఈ తేదిల్లో జన్మించిన వ్యక్తులు చాల బలవంతులు. లక్ష్యాలను నిర్దేశించుకుని, జీవితంలో వాటిని సాధించుకుంటారు.

* నెలలోని 2, 6, 7, 11, 20 తేదిల్లో జన్మించిన వాళ్లు ఆకర్షణీయమైన వ్యక్తులు. మొదటి సారి చూసినప్పుడు తప్పుడు భావన కలిగినా, తర్వాత వీరి వ్యక్తిత్వం అర్థమవుతుంది. ఈ తేదిల్లో జన్మించిన వ్యక్తులు తమకు ఎదురైన సమస్యలను సులభంగా అధిగమిస్తారు.

{youtube}f_0Xmiq17zs{/youtube}

Related

  1. మాంసం తిని.. గుడికి వెళ్ళొచ్చా.. వెళ్తే ఏమవుతుందో తెలుసా..?
  2. హారతి సమయంలో ఈ గుళ్లో దేవుడు కళ్లు తెరుస్తాడని తెలుసా?
  3. ఇక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయని మీకు తెలుసా?
  4. హిందూ పురాణాల ప్రకారం వీళ్లు ఇంకా బ్రతికే ఉన్నారు..!!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -