Sunday, May 5, 2024
- Advertisement -

వ‌రుడు.. ఫొటోగ్రాఫర్.. మ‌ధ్య‌లో వ‌ధువు ! ప‌డిప‌డి నవ్వుకుంటారు !

- Advertisement -

జీవితంలో మరువ‌లేని మధుర క్ష‌ణాల‌ను అందించే వేడుక పెళ్లి. అలాంటి వేడుక వ‌ధువ‌రుల‌కే కాకుండా అక్క‌డికి వ‌చ్చిన బంధుమిత్రులంద‌రికీ ఎంతో ప్ర‌త్యేకం. మ‌రీ ముఖ్యంగా పెళ్లి మ‌ధుర క్ష‌ణాల‌ను.. ప‌దిల‌మైన జ్ఞాప‌కాలుగా దాచిపెట్టేవి ఫొటోలు, వీడియోలు. అందుకే ప్ర‌తి పెళ్లిలో ఫోటో గ్రాఫ‌ర్లు ఎంతో క‌ష్ట‌ప‌డి ఫొటోలు చాలా బాగా.. అందంగా తీసేందుకు ప్ర‌యత్నిస్తుంటారు.

అయితే, ఇలాంటి పెళ్లి వేడుక‌లోనే వ‌రుడు, ఫొటోగ్రాఫర్ మ‌ధ్య‌లో పెళ్లి కూతురు రియాక్ష‌న్ సూస్తే మీరు న‌వ్వు అపుకోలేరు. తెగ ప‌డిప‌డి న‌వ్వేస్తారు. అలాంటి ఘ‌ట‌న ఏమి జ‌రిగి ఉంటుంద‌బ్బా అనే క‌దా మీ ప్ర‌శ్న‌..! అక్క‌డికే వ‌స్తున్నా.. ! పెళ్లి చాలా ఘ‌నంగా జ‌రిగింది. ఇక వేదిక‌పై వ‌ధువ‌రుల ఫొటోల‌ను తీయ‌డంలో కెమెరామెన్ బిజీగా ఉన్నాడు.

పోర్న్‌ వీడియోలు తీసి అడ్డంగా బుక్కైన హీరోయిన్

గోవాలో శ్రీముఖి అందాల ఆర‌బోత.. మాములుగా లేదు..!

ఈ క్ర‌మంలోనే వ‌ధువ‌రులిద్ద‌రిని ఫొటోలు తీశాడు. ఇక వరుడిని ప‌క్క‌కు జ‌ర‌గ‌మ‌ని చెప్పి.. వ‌ధువు ఫొటోలు తీస్తున్నాడు. ర‌క‌ర‌కాల ఫొజుల‌తో ఫొటోలు తీయ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో అక్క‌డున్న వ‌రుడికి చిర్రెత్తుకొచ్చి.. స‌హ‌నం కోల్పోయి ఫొటోగ్రాఫ‌ర్‌ను కొట్టాడు. దీనికి అక్క‌డ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారాలి కానీ.. ఒక్క‌సారిగా వ‌ధువు రియాక్ష‌న్‌తో సీన్ మారిపోయింది. ఒక్క‌సారిగా వ‌ధువు గ‌ట్టిగా న‌వ్వ‌డం మొద‌లు పెట్టింది. ఆమె నవ్వుకు వ‌రుడితో పాటు ఫొటోగ్రాఫ‌ర్ కూడా న‌వ్వేసాడు. దీంతో పెళ్లిపందిరిలో న‌వ్వులు పువ్వులు పూశాయి. తెగ వైర‌ల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి మ‌రి..!

ఈయ‌నే స‌లార్ విల‌న్.. ఇక సినిమా మాములుగా ఉండ‌దు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -