Wednesday, April 24, 2024
- Advertisement -

పెట్రోల్ లీట‌ర్ కు ఒక్క రూపాయేన‌ట‌!

- Advertisement -

మ‌న దేశంలో పెట్రోలో రేట్ల మోత మాములుగా లేదు. దీంతో సామాన్యులు సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణం చేయాలంటే జంకుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు చోట్ల పెట్రోల్ రేట్లు సెంచ‌రీ కొట్టేశాయి. దాంతో బండి బ‌య‌ట‌కు తీయాలంటే జనం భయడిపోతున్నారు. మన దేశంలో ఇంతగా పెరుగుతున్న పెట్రోల్ రేట్లు..మిగ‌తా దేశాల్లో కూడా ఇలాగే ఉన్నాయా? అనే ప్ర‌శ్న రావ‌డం స‌హ‌జం.

కొన్ని దేశాల్లో అయితే మ‌న కంటే ఎక్కువ ప‌లుకుతున్న పెట్రోల్ రేటు వాళ్ల‌కు చుక్కలు చూపిస్తుంది. ఇక మరికొన్ని దేశాల్లో మాత్రం చాలా చీప్ రేటును ప‌లుకుంతుంది. మాములుగా ప‌దుల్లో కూడా కాదు.. రూపాయి, రెండు రూపాయలకే లీటర్ పెట్రోల్ దొరుకుంతుంది. ఆ దేశాలేంటో తెలుసుకోవాల‌ని ఉందా? ఇంకెందుకు ఆల‌స్యం ఇక చూసేయండి.

వెనెజ్వెలాలో లీట‌ర్ పెట్రోలు ధ‌ర 0.020 డాలర్లు ( రూ.1.45), ఇరాన్ లో 0.062 డాలర్లు ( రూ.4.50), అంగోలాలో 0.245 డాలర్లు (రూ.17.78), అల్జీరియాలో 0.346 డాలర్లు (రూ. 25.10), కువైట్ లో 0.347 డాలర్లు (రూ. 25.18), సుడాన్ లో 0.379 డాలర్లు (రూ. 27.50), కజక్‌స్థాన్ లో 0.408 డాలర్లు (రూ. 29.60 ), ఖతార్ లో 0.412 డాలర్లు ( రూ. 29.89 ), తుర్కమెనిస్తాన్ లో 0.428 డాలర్లు ( రూ.31.05), నైజీరియా లో 0.435 డాలర్లు (రూ. 31.65).

పొట్ట త‌గ్గించు కోవాల‌నుకుంటున్నారా? అయితే మీ కోసం..

హై కోర్టు లో మరోసారి ఎన్నికల కమిషనర్ కి ప్రశ్నలు..!

దుస్తుల్లో ఏకే47 దాచి కాల్పులు.. జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాది..!

చలసాని శ్రీనివాస్‌ కుమార్తె ఆత్మహత్య .. కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -