Sunday, April 28, 2024
- Advertisement -

పొట్ట త‌గ్గించు కోవాల‌నుకుంటున్నారా? అయితే మీ కోసం..

- Advertisement -

కాలంతో పాటు జీవ‌న‌శైలీ, ఆహార‌పు అల‌వాట్ల‌లో చాలా మార్పులే వ‌చ్చాయి. అయితే, ఈ బిజీబిజీ లైఫ్ లో అరోగ్యంపై శ్ర‌ద్ధ తీసుకోవ‌డంలో చాలా మంది నిర్ల‌క్ష్యంగా ఉంటున్నారు. దీని కార‌ణంగా త‌క్కువ వ‌య‌స్సులోనే అనా‌రోగ్యానికి గుర‌వుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వ‌య‌స్సులో ఊబ‌కాయం, పెండ్లి ఈడుకొచ్చే స‌రికి పొట్ట పెర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు చాలా మంది ఎదుర్కొంటున్నారు.

అలాంటి వారు జీరో కెల‌రీలు ఉన్నఆహారాన్ని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ స‌మ‌యంలోనే శ‌రీర బ‌రువుతో పాటు పొట్ట‌కూడా త‌గ్గిపోతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే శ‌రీరంలోని కేల‌రీను త‌గ్గించి.. వ్య‌ర్థ కొవ్వును క‌రిగించుకోవ‌డం ద్వారా బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గ‌డానికి వీల‌వుతుంది. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌నుకుంటే అధికంగా ఆహారం తీసుకున్న‌ప్ప‌టికీ.. వాటిలో త‌క్కువ కేల‌రీలు ఉండేవి ప‌ద‌ర్థాలు ఉండే విధంగా చూసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

త‌క్క‌వ కేల‌రీలు ఉన్న ఐదు ర‌కాల ఆహార ప‌దర్థాల‌ను సైతం సూచిస్తున్నారు. ఇవి శ‌రీరంలోని కొవ్వును క‌రిగించ‌డంలో స‌హ‌క‌రిస్తాయి. అందులో మొద‌టిది సెలెరీ. ఇందులో 95 శాతం నీరుతో పాటు అధికంగా ఫైబ‌ర్ ఉంటుంది. రెండోది బ్రోకలీ.. ఇది ఆరోగ్యకరమైన క్రూసిఫరస్ కూరగాయ. మూడ‌వ‌ది పాల‌కూర‌.ఇందులో తక్కువ కేల‌రీలు బ‌రువును త‌గ్గించ‌డానికి ఉప‌క‌రిస్తాయి. అలాగే, క్యారెట్లు సైతం బ‌రువును త‌గ్గించ‌డంలో మెరుగ్గా ప‌నిచేస్తాయి.

బండ్ల గ‌ణేశ్ కు ప‌వ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్‌.. పూరీ డైరెక్ష‌న్‌లో మూడో చిత్రం.. !

నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇలా పోగొట్టుకోండి..

సిల్వ‌ర్ శారీలో త‌ళుక్కుమ‌న్న కైరా అద్వాని

మెగాస్టార్ తో రొమాన్స్ చేయ‌బోతున్న శృతి హాస‌న్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -