Friday, April 19, 2024
- Advertisement -

ప్రమాణ స్వీకారం చేయబోయే సమయానికి నేను ఉండను: ట్రంప్..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. అండ్రూ జాన్సన్​ తర్వాత నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి గైర్హాజరవుతున్న అగ్రరాజ్యం అధ్యక్షునిగా ట్రంప్ నిలవనున్నారు ​.

అధ్యక్షపదవి నుంచి తప్పుకునే ముందు చివరి గంటలు ఎలా గడుపుతారనే విషయంపై ఇప్పటివరకూ ట్రంప్​ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నా జనవరి 20 మధ్యాహ్నం అగ్రరాజ్యం 46వ అధ్యక్షునిగా జో బైడెన్​ బాధ్యతలు చేపట్టనున్నారు.తన పదవీ కాలం త్వరలోనే ముగుస్తుందని గురువారం వీడియో సందేశం ద్వారా తెలిపారు ట్రంప్​. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్​ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

బైడెన్ ప్రమాణస్వీకారానికి కొత్త బలగాలు.. స్పెషల్ ఏమిటి అంటే..?

సూపర్ హిట్స్.. మళ్ళీ జట్టులో ఇద్దరూ భారతీయ అమెరికన్ల పేర్లు..!

త్వరగా కూల్చకపోతే సిడ్నీలో గండమే!

ఎస్‌ఈసీ సంచలన నిర్ణయం, వారంతా ఔట్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -