Thursday, April 25, 2024
- Advertisement -

బైడెన్ ప్రమాణస్వీకారానికి కొత్త బలగాలు.. స్పెషల్ ఏమిటి అంటే..?

- Advertisement -

జనవరి 20న అగ్రరాజ్య తదుపరి అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు డెమొక్రాటిక్​ నేత జో బైడెన్​. ఇప్పటికే.. కరోనా మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమంలో భారీ మార్పులు చేశారు. అమెరికా కాంగ్రెస్​ సంయుక్త సమావేశం సందర్భంగా.. క్యాపిటల్​ భవనాన్ని ముట్టడించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు చేసిన ప్రయత్నంతో బైడెన్​ ప్రమాణ స్వీకార కార్యక్రమ భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

ట్రంప్​ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగి.. క్యాపిటల్​ భవనంలోకి చొచ్చుకొచ్చిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న వెస్ట్​ ఫ్రంట్​ కార్యాలయంలోనే బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్​ దాడి జరిగినప్పటికీ.. ఏర్పాట్లు ముందుకు సాగుతాయని తెలిపారు నిర్వహణ బాధ్యత కలిగిన కాంగ్రెస్​ నాయకులు.

తలొగ్గిన ట్రంప్.. అధికార బదిలీకి సహకారం..!

హెచ్1బీ విసా ఎంపిక ప్రక్రియలో మార్పులు..!

మోకాళ్ల లోతు మంచులో..గర్భిణీతో సైనికులు..!

ఈ ఇద్దరి కాంబినేషన్ చాలా ఫైర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -