మహేష్ మూవీలో రేణు దేశాయ్?

- Advertisement -

గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు,రష్మిక మందన జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సీఫీస్ హిట్ అందుకుంది. ఇదే జోష్ తో పరశురాం దర్శకత్వంలో ‘సర్కారి వారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్ బాబు. ఈ చిత్రం లాక్ డౌన్ కి ముందు మొదలైనా.. షూటింగ్ వాయిదా పడటంతో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది.

14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో మరో స్పెషల్ ఏంటంటే.. ఈ చిత్రంలో రేణు దేశాయ్ నటిస్తున్నట్లు సమాచారం. మహేష్ కు సిస్టర్, వదిన పాత్రలో ఆమె కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఈ విషయం మాత్రం ఆమె కానీ.. చిత్ర యూనిట్ కానీ కన్ఫామ్ చేయలేదు.

- Advertisement -

తాజాగా మహేష్ సినిమాలో తాను నటించే విషయం గురించి కూడా తాను ఏదైనా సినిమా చేస్తే తప్పకుండా మీకు చెబుతా అని సోషల్ మీడియా వేదికపై చెప్పారు. అంటే మహేష్ సినిమాలో రేణు దేశాయ్ నటిస్తుందా అన్న విషయం రూమర్ అని తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో రేణు దేశాయ్ ఉంటుందన్న విషయంపై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చినట్లయ్యింది.

ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

క్రేజీ దర్శకుడికి కాజల్ నో చెప్పిందా?

ఈ హీరోయిన్ ఆ సింగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ 6 నెలలకే…

ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...