Saturday, April 20, 2024
- Advertisement -

నంద్యాల పక్కా వైసీపీదే..

- Advertisement -
YSRCP Party Focus on Nandyal By-Election

ప్రస్తుతం రాజకీయాలలో నంద్యాల సీటు హాట్ హాట్ గా మారింది. అధికార పార్టీ చేస్తున్న రాజకీయాలను చూస్తే.. నంద్యాల సీటు ఖచ్చితంగా.. వైసీపీకి వచ్చేలా కనబడుతోంది. అఖిల ప్రియ వర్గంపై ఎంత సింపతి ఉన్నప్పటికి.. గెలవడం మాత్రం అసాధ్యమని.. ఇటివలే చేసిన ఓ సర్వేలో వైల్లడైంది.

{loadmodule mod_custom,GA1} 

కార్యకర్త కానీ ఓటర్లు ఒక్కసారి వైసీపీకి ఓటు వేస్తే.. వేరే పార్టీకి ఓటు వేసే ఛాన్సు ఉండదు. ఎందుకంటే.. వైసీపీ అంతే వారికి ఎంతో అభిమానం.. వైఎస్ జగన్ అంటే.. ప్రేమ. ఒకప్పుడు నంద్యాల.. వైసీపీ జెండా ఫ్యాన్ తో గెలిచిన నియోజక వర్గమే. కానీ మధ్యలో భూమ నాగిరెడ్డి పార్టీ మారడం… ఆ తర్వాత జరిగిన పరిస్థితులు కారణంగా ఆ నియోజకవర్గ ప్రజలలో కొంత మార్పు వచ్చిన మాట నిజమే. నాయకుడు పార్టీ మారినంత మాత్రమున.. ఆ ప్రాంత కార్యకర్తలు.. ఓటర్లు పార్టీ మారతారనుకోవడం పొరపాటే అవుతోంది. అలాగే.. అఖిల ప్రియ తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో వుంది. కాబట్టి ఓట్లు తెలుగు తమ్ముల్లకే పడతాయి. అఖిల ప్రియ వర్గం వ్యక్తే విజయం సాదిస్తాడని అనుకుంటున్నారు కొందరు. అసలు సంగతిలోకి వేళ్తే.. నంద్యాల లో భూమ వర్గానికి మంచి పట్టున్న మాట వాస్తవం, కానీ అది భూమ నాగిరెడ్డి  బ్రతికున్నన్ని రోజులు మాత్రమే ,ప్రస్తుతం సీన్ రివర్సు అయింది.

{loadmodule mod_custom,GA2}

రాజకీయ పరంగా అఖిల ప్రియకు పెద్ద గా అనుభం లేకపోవడం.. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలను పెద్దగా పట్టించుకోకపోవడం.. భూమ ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు జాగ్రత్తగా చుసుకున్న వ్యక్తిని అఖిల ప్రియ అసలు పట్టించుకోకుండా.. పక్కకు పెట్టడం.. ఇలాంటివి చూస్తుంటే.. నంద్యాల పై టీడిపీ గెలవడం కష్టం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

{youtube}lZp_yaJjkgM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అఖిల‌కు షాక్ త‌ప్ప‌దా ఉపఎన్నిక‌లో గెలుపు వైసీపీదే….?
  2. వైసీపీ త‌ల‌పెట్టిన సేవ్ విశాఖ‌కు డుమ్మాకొట్టిన రోజా….
  3. విశాఖలో వైసీపీ మ‌హాధ‌ర్నా.. అడ్డుకొనేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు..ఏంజ‌రుగ‌బోతోంది..?
  4. పార్టీలో శిల్పా చ‌క్ర‌పాణికి అవ‌మానం…త్వ‌ర‌లో వైసీపీలోకి…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -