Saturday, May 18, 2024
- Advertisement -

లులూ గ్రూప్‌ హెడ్ యూసఫ్ అలీకి ప్రమాదం..!

- Advertisement -

లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్​ హెడ్​ ఎంఏ యూసఫ్ అలీకి ప్రమాదం తప్పింది. కేరళ పనాంగడ్‌ సమీపంలో అలీ.. చాపర్​ బలంగా భూమిని ఢీకొట్టి అత్యవసర ల్యాండింగ్​ అయింది.హెలికాప్టర్‌లో యూసఫ్ అలీ, ఆయన భార్య సహా మొత్తం ఏడుగురు ఉన్నారు. వారందరినీ ఆస్పత్రికి తరలించారు.

సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌ చిత్తడి భూమిలో దిగినందువల్ల పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొన్నారు. ల్యాండింగ్ తర్వాత చాపర్​లోని సభ్యులందరినీ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామన్నారు. యూసఫ్ అలీ సహా ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

వకీల్ సాబ్ ని తెగ మెచ్చుకున్న సూపర్ స్టార్!

పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్‌ సాబ్‌’

ప్రైవేటు టీచర్లకు రూ. 2 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

బెంగాల్ హా.. మజాకా.. బాంబులు హల్ చల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -