Sunday, April 28, 2024
- Advertisement -

పాక్ ప్రధాని కి షాక్.. పాస్ పోర్ట్ రద్దు..!

- Advertisement -

బ్రిటన్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాస్పోర్టును వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న రద్దు చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ప్రకటించారని ఆ దేశ మీడియా జియో న్యూస్ పేర్కొంది.

అవినీతి కేసులో షరీఫ్​కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అయితే వైద్యసేవల కోసం గతేడాది అక్టోబర్​లో నాలుగు వారాలు బెయిల్​ మంజూరు చేసింది లాహోర్​ హైకోర్టు. నవంబర్​లో లండన్​ వెళ్లిన ఆయన ఇప్పటివరకు తిరిగిరాలేదు. ఇటీవలే షరీఫ్​కు బెయిల్​ పొడిగించేందుకు ప్రభుత్వం నిరాకరించింది.

పలుమార్లు సమన్లు పంపించినా ఆయన కోర్టు ఎదుట హాజరు కాకపోవడం వల్ల అల్​ అజీజియా, అవెన్​ఫీల్డ్ గ్రాఫ్ట్ కేసుల్లో నవాజ్ షరీఫ్​ను నేరస్థుడిగా ప్రకటించింది ఇస్లామాబాద్​ హైకోర్టు.

ఉదయ్ కిరణ్ బ్రతికుంటే లెక్కవేరే ఉండేది..

మంకు పట్టు పక్కన పెట్టిన ట్రంప్..!

ప్రకృతి కోపం.. చెప్పిన వినకుండా వెళ్ళారు..!

గున్న ఎనుగుతో సెల్పీ తీసుకోబోయారు.. తల్లి ఏనుగుకు బలయ్యాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -