Thursday, May 16, 2024
- Advertisement -

తిరుప‌తిలో స‌భ పవన్ ఏం చెప్పరంటే?

- Advertisement -

ప్ర‌స్తుతం తిరుప‌తిలో ఎవ‌రి నోట విన్నా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాటే వ‌స్తోంది. కోలార్ జిల్లాలో హ‌త్య‌కు గురైన వినోద్ రాయ‌ల్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు తిరుప‌తి వ‌చ్చిన ప‌వ‌న్ రెండు రోజులుగా అక్క‌డే ఉన్నారు. ఈ రోజు అభిమానులతో కలిసి తిరుపతిలో భారీ సభ నిర్వహించారు పవన్. ఈ సభ పవర్ స్టార్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చారు. ఇక పవన్ ఈ సభలో ఏం మాట్లాడరంటే.. 

* మొదట ఈ రోజు నేను రాజాకీయాల గురించి మాట్లాడుతాను అని చెప్పారు.

* బిజేపీ, టీడీపీ పార్టీలకు అండగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు సహాంగా ఉంటారు అని బిజేపీ, టీడీపీ పార్టీలకు సహాయం చేశాను అని చెప్పారు.

* ఏది ఎమైనా ఈ రోజు ప్రత్యేక హోద గురించి మాట్లాడుదాం అని వచ్చాను అని పవన్ అన్నారు. ప్రజల తరుపన నేను పోరడుతాను అని అన్నారు.

* నాకు మతం, కులం లేదు, దేవుడు ఒక్కడే అని నమ్ముతాను.

* ప్రత్యేక హోద పై జాతీయ పార్టీలు ఎందుకు చులకనగా చూస్తున్నాయి. 

* ముడు దశలో ప్రత్యేక హోదపై పోరటాం చేస్తాను అని అన్నారు.

* సీమ ఆంధ్ర రాజకీయాల ప్రేమ, సహానం చూసాను. వారు ప్రత్యేక హీద విషయంలో మాట తప్పితే పౌరుషం, పోరటాం చూసారు.

* రాష్ట్రాన్నికి ప్రత్యేక హోద ఇవ్వకపోతే రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాం. రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి అని పవన్ ప్రశ్నించారు.

* నేను మోడి భజన చేయడం లేదు. కేవలం ప్రజల కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను.

* నేను ఎన్నో ఇబ్బందులు ఎదురుకోని రాజకీయాలోకి వచ్చాను అది కేవలం ప్రజలకు సహాయం చేయడం కోసమే.

* ప్రత్యేక హోద పై అన్ని జిల్లాలు తిరిగి దానిపై వివరణ అందరికి తెలియాజేస్తాను అని చెప్పరు పవన్.

* కాంగ్రేస్ ఎలాంటి తప్పు చేసిందో ప్రత్యేక హోద విషయం విషయంలో కూడా బిజేపీ కూడా అదే తప్పు చేస్తుంది అని పవన్ అన్నారు.

* సినిమాలు చేస్తునే రాజకీయాలో ఉంటాను. అలాగే నా మొదటి సభను కాకినాడలో ఈ నెల 9న మొదలు పెడుతాను అని పవన్ తెలిపారు.

* పదవుల కోసం రాజకీయాలోకి రాలేదు.

* ప్రజలందరు ఎకమై ప్రత్యేక హోద కోసం పోరాడుదాం. మీ ముందు నేను ఉంటాను ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోద కావాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతోంది అని పవన్ అన్నారు.

* ప్రత్యేక హోద వచ్చే వరకు నేను ప్రజల తరుపున పోరాడుతాను అని పవన్ అన్నారు. ఇక తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఇప్పటికైన కేంద్రం అలోచించి ప్రత్యేక హోద ఇవ్వాల్సిందే అని అన్నారు.

* ప్రత్యేక హోద వచ్చే వరకు నేను ప్రజల తరుపున పోరాడుతాను అని పవన్ అన్నారు. ఇక తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఇప్పటికైన కేంద్రం అలోచించి ప్రత్యేక హోద ఇవ్వాల్సిందే అని అన్నారు.

* ప్రత్యేక హోద ఇవ్వకపోతే ఏ రెంజ్ లో పోరటం చేస్తామో కేంద్రం కి అర్ధం అయ్యేలా చేస్తాం అని పవన్ తెలిపారు. 

మొత్తానికి పవన్ ప్రత్యేక హోద కోసం తీవ్రంగా కేంద్రంపై విరుచుకుపడ్దారు. 

{youtube}v=WcUbJFmYszc{/youtube}

{youtube}v=M7gGZj5qTfo{/youtube}

{youtube}v=TOxIzAGvk44{/youtube}

Related

  1. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు
  2. భార్యని చంపేసిన పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్
  3. పవన్ కళ్యాణ్ ను ఫాలో చేస్తున్న రవితేజ!
  4. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని హత్య చేశారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -