బోథ్ ఆర్ నాట్ సేమ్ “సర్వో మాక్స్ లిమిటెడ్ ” ,సర్వోమాక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్

- Advertisement -

జనవరి 18 2022న ,నాలుగు వందల రెండు కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సర్వోమాక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావుకు , తమకు ఎటువంటి సంబంధం లేదని సర్వో మాక్స్ లిమిటెడ్ సీఈవో బొబ్బా సుధీర్ వెల్లడించారు.

ఈ రెండు వేర్వేరు కంపెనీలని,ఒకదానితో ఒకటి సంబంధం లేదని స్పష్టంగా తెలియజేసినప్పటికీ,ఇంకా కొన్ని మీడియా ఛానళ్ళు మరుయు వెబ్ సైట్స్ తమ సంస్థ అయినటువంటి సర్వో మాక్స్ లిమిటెడ్ మరుయు దాని బ్రాండ్ నేమ్ అయినటువంటి సర్వోకేర్ కు ఎండీ గా అవసరాల వెంకటేశ్వరరావును పేర్కుంటున్నారని ,దీనివల్ల తమ సంస్థకు చెడ్డ పేరు ఒస్తుందని అయన పేర్కొన్నారు.

- Advertisement -

అదిమాత్రమేకాక తమ సంస్థ లోగోను తప్పుడు పత్రాలతో కాజేయాలని ప్రయత్నించిన అవసరాల వెంకటేశ్వరరావుపై తాము జుబిలీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక క్రిమినల్ ,చీటింగ్ కేసు కూడా నమోదయి ఉన్నాయన్నారు.తమ లోగోను దుర్వినయోగం చేసిన కేసు లో కూడా అవసరాలను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారన్నారు.

కత్రినా కావాలా? కరీనా కావాలా?

సెమీస్‌ లో పైచేయి ఎవరిది?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -