Sunday, May 12, 2024
- Advertisement -

బూతు వీడియో లకి బానిసగా బతికిన బిన్ లాడెన్ ?

- Advertisement -

ఎదో అనుకుంటాం కానీ టెర్రరిస్ట్ లు కూడా మామూలు జనాలే. వారికి కూడా మనలాంటి మైండ్ సెట్ ఉంటుంది. కానీ అది తీవ్ర రూపం లో ఉంటుంది. కాస్త పైత్యం ముదిరి టెర్రరిస్ట్ లు అవుతారు అంతే. ప్రపంచాన్ని గడగడ లాడించిన బిన్ లాడే ల్యాప్ టాప్ లో ఏమున్నాయి అనే విషయం లో ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి.

ఆల్ ఖైదా ఉగ్రవాదుల గురించి కొత్త కొత్త విషయాలు చెప్పారు లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్. తాజాగా లండన్ లో మాట్లాడిన జాన్సన్… బిన్ లాడెన్ ను, ఆల్ ఖైదా ఉగ్రవాదులను పెద్ద పోర్న్ ఎడిక్ట్ లుగా అభివర్ణించారు. దీనికి సంబందించిన వివారలకు సాక్ష్యాలుగా… లాడెన్ నివాసంపై అమెరికా దళాలు మెరుపుదాడి చేసిన సందర్భంగా లాడెన్ ఇంటినుంచి పెద్ద ఎత్తున సీడీలు స్వాధీనం చేసుకోవడాన్ని గుర్తుచేస్తున్నారు!

ఇదే సమయంలో ఉగ్రవాదులు ఐఎస్ లో చేరడానికి కూడా పోర్న్ సినిమాల నేపథ్యమే కారణమని ఆయన ఆరోపించారు. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులంతా పోర్న్ కు బానిసలే అని ఈ మాజీ మేయర్ చెప్పుకొచ్చారు.

Related

  1. బూతు వీడియో లు చూస్తున్నారా ? చాలా జాగ్రత్తగా ఉండండి !
  2. సాంగ్ మేకింగ్ వీడియో షేర్ చేసిన మహేష్ బాబు
  3. ఊపిరి మూవీ మేకింగ్ వీడియో
  4. సర్దార్ మేకింగ్ వీడియో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -