Friday, April 26, 2024
- Advertisement -

పుష్ప ఔట్ ఒక రేంజిలో వచ్చిందట!

- Advertisement -

సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న మూడవ సినిమా పుష్ప. ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఉంటుందట. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ ఆల్బమ్ సినిమాని ఒక రేంజ్ లోకి తీస్కునివెళ్తుందట.

సినిమాని ఐదుభాషల్లో కాకుండా పది భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో హైలెట్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇది ప్యాన్ ఇండియన్ స్టోరీగా ఉంది కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది.

సినిమా లో బన్నీ ఇంట్రో సీన్స్, అలాగే అడవిలో చేజింగ్ సీన్స్ , రాత్రిపూట నైట్ ఎఫెక్ట్ లో చూపించే షాట్స్ అద్దిరిపోయోలా ఉంటాయని టాక్.ఇప్పటి వరకూ ఈసినిమా అద్దిరిపోయే అవుట్ పుట్ వచ్చిందట. ఇప్పటికే తీసిన రషెష్ చూసిన యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో ఉందని టాక్.

రీసంట్ గా సుకుమార్ ఉప్పెన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప సినిమా గురించిన హైలెట్స్ ని చెప్పారు. అంతేకాదు, దేవిశ్రీ ప్రసాద్ అయితే కొండపైన షాట్ అద్దిరిపోతుందని, 500మందితో తీసిన ఈ సీన్ అలాగే, బన్నీ ఇంట్రోకి గుస్ బంప్స్ పక్కా వస్తాయని సినిమాపై హైప్ ని క్రియేట్ చేశాడు. దీంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అల్లరి నరేష్ ‘నాంది’ సెన్సార్ రివ్యూ!

ప్రెండ్లీ గవర్నమెంట్ అంటూ.. పీఆర్‌సీ కి కన్నం..!

హైదరాబాద్ ని యూటీ చేస్తారా.. మజ్లిస్‌ పై కేంద్ర మంత్రి ఫైర్!

రెండు స్థానాల్లోనూ గెలుపు ఖాయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -