Saturday, April 27, 2024
- Advertisement -

తలొగ్గిన ట్రంప్.. అధికార బదిలీకి సహకారం..!

- Advertisement -

అమెరికా క్యాపిటల్​లో జరిగిన హింసను అ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఖండించారు. ఈ విషయంపై అందరు అమెరికన్లలాగే తానూ ఆగ్రహానికి గురైనట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

అయితే క్యాపిటల్ భవనంలో హింసకు పాల్పడే విధంగా తన మద్దతుదారులను ట్రంప్ ప్రరేపించారని వస్తున్న ఆరోపణలపై మాత్రం ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు అధికార బదిలీకి తాను సహకరిస్తానని పునరుద్ఘాటించారు ట్రంప్​. ఈ నెల 20 అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో.. పద్ధతి ప్రకారం, ఎలాంటి ఆటంకం కలగకుండా అధికార బదిలీ జరుగుతుందని పేర్కొన్నారు.

మోకాళ్ల లోతు మంచులో..గర్భిణీతో సైనికులు..!

అఖిలప్రియ అరెస్టు ఏపీలో అయితే… వేరేలా ఉండేది…

కేసీఆర్‌కు హెల్త్‌ చెకప్‌, నెక్ట్స్‌ సీఎం ఆయనేనా?

హెచ్1బీ విసా ఎంపిక ప్రక్రియలో మార్పులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -