Thursday, May 16, 2024
- Advertisement -

భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్

- Advertisement -
ycp nandyala ticket offer for bhooma mounika

నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత టాపిక్‌గా మారిందో అద‌రికీ తెలిస‌సిందే. ఇక రోజు రోజుకీ టికెట్ విష‌యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ఇక ఆస్తానం మాది అంటే మాది అని అధికార‌,విప‌క్ష‌పార్టీల మ‌ధ్య పోరు తారాస్థాయికి చేరింది.ఎంత వ‌ర‌కంటే అధిష్టానంతో సంబంధంలేకుండా  అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించే స్తాయికి చేరింది. గ‌తంలో భూమానాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీచేసి గెలిచి టీడీపీలోకి వెల్లార‌ని ఆస్తానం మాదేన‌ని ఖ‌శ్చ‌తంగా పోటీచేస్తామ‌ని వైసీపీ ప్ర‌క‌టన‌లు చేస్తుంటే ….అదే స్తాయిలో టీడీపీకూడా మాట‌ల యుధ్దం కొన‌సాగిస్తోంది.

ఇప్ప‌టికే ఈటికెట్టు విష‌యంలో  టీడీపీలో తీవ్ర పోటీ నెల‌కొంది. ఈ టికెట్టుకోసం భూమా అఖిల‌ప్రియ‌..శిల్పా మోహ‌న్‌రెడ్డి మ‌ద్య తీవ్ర పోటీనెల‌కొంది. టికెట్‌ను ఆశిసిస్తున్న సీనియ‌ర్ నేత శిల్పా మోహ‌న్ రెడ్డి చివ‌రి వ‌ర‌కు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసినా చివ‌రికి  చేదు అనుభ‌వం ఎదురైంది. పార్టీ నియ‌మాల ప్ర‌కారం చ‌నిపోయిన సిట్టింగ్ ఎమ్ఎల్ఏ కుటుంబానికే టికెట్టును కేటాయిస్తున్న‌ట్లు బాబు స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్ప‌డంతో శిల్పామోహ‌న్‌రెడ్డి తీవ్ర న‌రాశ‌కు లోన‌య్యారు. అగ్రికి ఆజ్యం పోసిన‌ట్లు అఖ‌ల ప్రియ‌ మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తామే   పోటీ చేస్తామని, ఈ నెల 24వ తేదీన శోభా నాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని తెలిపారు. 

అయితే ఇప్ప‌డు వైసీపీ పైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజు చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారాయి.  నంద్యాల సీటు ముమ్మాటికీ వైసీపీదేన‌న్నారు.ఉప ఎన్నిక‌లో ఖ‌శ్చితంగా త‌మ పార్టీనుంచి అభ్య‌ర్తిని నిల‌బ‌డ‌తామ‌న్నారు. ఇక భూమా చిన్న‌కూతులు మాపార్టీలోకి వ‌స్తే టికెట్‌ను ఇస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు రోజా వ్యాఖ్య‌లు  సంచ‌ల‌నంగా మారాయి. ఉప ఎన్నిక‌లో అఖిల ప్రియ చెల్లెలు మౌనిక గాని… భూమా అన్న  కొడుకు బ్ర‌హ్మానంద‌రెడ్డి టికెట్టును ఆశిస్తున్నారు. ఇక చంద్ర‌బాబుకూడా అవైపే మొగ్గు చూపడంతో ఇద్ద‌రిలో  ఎవ‌రు  పోటీచేస్తార‌నే విష‌జ్ఞం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈనేప‌థ్యంలో  రోజా స్పందిస్తూ త‌మ పార్టీలోకి మౌనిక వ‌స్తే  పోటీచేసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. మ‌రి ఈవ్యాఖ్య‌ల‌పై భూమాకుంటుంబంగాని….. టీడీపీ గాని ఎలా స్పందిస్తారో చూడాలి.

{youtube}VCLKfEXzxVo{/youtube}

Related

  1. బాబుకి దిమ్మ‌తిరిగేలా చేసిన 9 త‌ర‌గ‌తి అమ్మాయి
  2. బాబ్రి విధ్వంసం కేసులో  బీజేపీ  అగ్ర‌నేత‌ల‌పై కుట్ర జ‌రుగుతోంది
  3. బాబ్రి విధ్వంసం కేసులో  బీజేపీ  అగ్ర‌నేత‌ల‌పై కుట్ర జ‌రుగుతోంది
  4. బాబు ప‌రిస్థితి దారుణం.. సొంత పార్టీ నేతలే తిడుతున్నారు

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -