Friday, March 29, 2024
- Advertisement -

స్టాలిన్ పై ఊహకి అందని వ్యక్తి పోటీ.. ఎవరో తెలుసా..!

- Advertisement -

తమిళ నాట మళ్లీ రాజకీయాలు రంజుగా మారాయి. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ముమ్మురంగా సాగుతున్నాయి. పోటీ చేయబోయే పార్టీలు బలోపేతం కోసం పావులు కదుపుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్​ సొంత నియోజకవర్గం కొలతూర్​లో ట్రాన్స్​ జెండర్ కార్యకర్త అప్సరా రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తోంది అన్నాడీఎంకే. కొలతూర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్సర సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైన వేళ.. ప్రధాన పార్టీలన్నీ సీట్ల పంపకాలను ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలన్నీ వచ్చేవారం తమ అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తే విద్యా రుణాలను మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత స్టాలిన్ హామీ ఇచ్చారు. తూర్పు ఈరోడ్​ నియోజకవర్గంలోని వి.మెట్టుపాళ్యం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈమేరకు ప్రకటించారు.

ఏపి పోలీస్ విభాగంలో కీలక నిర్ణయం..!

బాలీవుడ్ క్వీన్ కంగనకు కోర్టు షాక్. అరెస్ట్ వారెంట్ జారీ!

దేశంలో ముమ్మరంగా రెండో దశ క‌రోనా వాక్సినేష‌న్.. టీకా వేయించుకున్న కిష‌న్ రెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -