ఎల్లో డ్రెస్‌లో అద‌ర‌గొడుతున్న హాట్ బ్యూటీ శ్రీముఖి

- Advertisement -

బుల్లితెర‌పై త‌మ‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టులు.. ముఖ్యంగా యాంక‌ర్లు న‌యా ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఇప్పిటివ‌ర‌కు సినీ తార‌లు, మోడ‌ల్స్ మాత్ర‌మే తమ అందాల‌ను ఆర‌బోత‌తో మ‌త్తెక్కించేవారు. ప్ర‌స్తుతం ఆదే తోవ‌లో బుల్లితెర న‌టులు, యాంక‌ర్లు ముందుకు సాగుతున్నారు. వారికిలో ముందు వ‌రుస‌లో ఉండే వాళ్లు జ‌బ‌ర్ధ‌స్త్ అన‌సూయ‌, శ్రీ‌ముఖి, ర‌ష్మిల‌తో పాటు ప‌లువురు ఉన్నారు.

ఇక బుల్లితెర‌పై ప్ర‌స్తుతం ఓ రేంజిలో దూసుకుపోతున్న అందాల హాట్ బ్యూటీ శ్రీ‌ముఖి. ఈ అమ్మ‌డు ఆ మ‌ధ్య బిగ్‌బాస్ షోలోె మెరువ‌డంతో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్మ‌డు క‌నిపించే షోల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు. అందుకే ఆమె హోస్ట్ గా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి నిర్వ‌హాకులు తెగ ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇక ఈ మ‌ధ్య హాట్ యాంక‌ర్ త‌న అందాల‌ను ఆర‌బోస్తూ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తోంది. గోవా ఫొటోలు, పెప‌ర్ డ్రెస్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేసింది.

- Advertisement -

తాజాగా ఎల్లో డ్రెస్ మెరిసి.. కుర్ర‌కారుకు మ‌త్తెక్కిస్తోంది. తాజాగా యువ సామ్రాట్ కింగ్ నాగార్జునా హీరోగా తెర‌కెక్కుతున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా విశేషాలు మీడియాకు వెల్ల‌డించడానికి ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనికి శ్రీ‌ముఖి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించింది. ఈ కార్య‌క్ర‌మంలో హో రేంజ్‌లో ర‌చ్చ చేసింది శ్రీ‌ముఖి. ఆమె ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోతూ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. దానిని సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

బాలీవుడ్ క్వీన్ కంగనకు కోర్టు షాక్. అరెస్ట్ వారెంట్ జారీ!

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -