Thursday, April 25, 2024
- Advertisement -

సీఎం జగన్ కి చంద్రబాబు కృతజ్ఞతలు!

- Advertisement -

నేడు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ నటులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిజయేశారు.

అనునిత్యం ఎంతో కష్టపడే, నిబద్ధత కలిగిన నాయకుడు చంద్రబాబుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. మీకు మంచి ఆరోగ్యం, సంతోషం ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే రాజకీయ పరంగా ఎన్ని విరోదాలు ఉన్నా చంద్రబాబు కి వైఎస్ జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

దేవుడి ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అటు, చంద్రబాబు కూడా అంతే గౌరవంతో స్పందించారు.  థాంక్యూ వెరీ మచ్ జగన్ గారూ అంటూ బదులిచ్చారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్..

చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -