Thursday, April 25, 2024
- Advertisement -

ఇప్పట్లో బడులకు మోక్షం లేనట్టేనా?

- Advertisement -

తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు పాఠశాలల పునఃప్రారంభంపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కుతగ్గింది. 9-12 తరగతులకు నవంబర్ 16 నుంచి పాఠశాలలు తెరవాలని తొలుత ప్రకటించినా.. మరికొంత కాలం మూసిఉంచాలని తాజాగా నిర్ణయించింది.

అయితే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సాంకేతిక కోర్సులు డిసెంబర్​ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. కళాశాల విద్యార్థుల కోసం వచ్చే నెల నుంచి హాస్టళ్లను తెరుస్తామని ప్రభుత్వం తెలిపింది.

తరగతుల పునఃప్రారంభంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో తమిళనాడు సర్కారు సంప్రదింపులు జరిపింది. కొంతమంది పాఠశాలల ప్రారంభానికి అనుకూలమని చెప్పగా.. చాలా మంది వ్యతిరేకించారు.

ఆత్మ నిర్భర్​ భారత్​ 3.0

కొత్తగా రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు..!

ట్రంప్ లో ఆశలు..అలస్కాలో విజయం..!

కుమురంభీం జిల్లాలో దారుణం.. యువకుడిని చంపిన పులి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -